భోగాపురం ఎయిర్?పోర్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ శాలలు, కాలేజీలకు శనివారం (ఆగస్ట్ ఒకటి) సెలవు ఉం టుందని అధికారులు తెలిపారు.
Continue Read
ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో సీజేఐని తొలగించి.. ప్రధాని ప్రాతినిధ్యం వహించే త్రీసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగించడంపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరిపింది. 2:1 నిష్పత్తితో కూడిన ఈప్రక్రియలో పారదర్శకత స్పష్టంగా కనిపించాల్సిన అవసరం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Continue Read
భారతీయ జనతా పార్టీ కి మరో గట్టి షాక్ తగిలింది. బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న షెహజాద్ పూనావాలా ఆ పదవికి రాజీనామా చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నారని, ఇప్పటికే రాజీనామా పత్రాన్ని పార్టీ అగ్రనాయకత్వానికి అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Continue Read
నగరంలో ఆగస్టు 1వ తేదీన జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానా శ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న సందర్భంగా నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రతబాగ్చీ ఆదేశాల మేరకు భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలను రూపొందించారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎసఐఆర్/ సర్) ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ వివ రాలను ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వివేక్ యా దవ్ వెల్లడించారు.
Continue Read
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గురువారం దర్శించుకు న్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాలతో సహాయ కార్యనిర్వాహణాధికారి కె.తిరుమలే శ్వరరావు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
Continue Read
బీహార్‌లోని జహానా బాద్ జిల్లాలో ఘోరమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. భోజనం పెట్టడంలో కాస్త ఆలస్యమైం దనే చిన్న విషయానికే విపరీతమైన కోపం తెచ్చుకున్న ఓ మరిది.. తన వదిననే గొడ్డలితో నరికి చంపేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ ఈ నిందితుడు.. అంతటితో ఆగకుండా నరికిన మహిళ తలను తెచ్చి ఇంటి ఎదుట ఉన్న ఒక చెట్టు కు వేలాడదీసి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.
Continue Read
వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం కోసం రెండు రోజులు ముందుగా సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలంకన్నెవలస గ్రామంలో గురువారం ఎన్డీఆర్ భరోసా పింఛన్లను మంత్రి అచ్చెన్నాయుడు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు.
Continue Read