logo
సాధారణ వార్తలు

విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత

విశాఖ జిల్లా భీమిని పట్నం సాగరతీరంలో తీరప్రాంత పరిరక్షణ నియమాలను (సీఆర్‌జడ్‌) వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కుమార్తె  నేహారెడ్డి ఉల్లఘించినట్టు తేలింది. దీంతో సముద్ర గర్భంలో నిర్మించిన సిమెంట్‌ కాంక్రీట్‌ కట్టడాలను జీవీఎంసీ అధికారులు తొలగిస్తు న్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

57వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం

జీవీఎంసీ 57వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పశ్చిమ ని యోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు శనివారం ప్రారంభిం చారు.

Continue Read
సాధారణ వార్తలు

నిబంధనలు ఉల్లంఘించిన 15 స్కూల్‌ బస్సులపై కేసులు

నిబంధనలు ఉల్లంఘించిన 15 స్కూల్‌ బస్సులపై కేసులు నమోదు చేసినట్టు డీటీసీ రాజారత్నం తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

వీధి లైట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

వీధిదీపాలు మంజూరు చేసి ప్రతీ స్తంభానికి వీధి దీపాలు అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్‌ పి సంపత్‌కుమార్‌ను కార్పొరేటర్‌ మొల్లి హేమలత కోరారు.

Continue Read
సాధారణ వార్తలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార మహోత్సవం

అంబుసోలి 1, పలాస 1, అంగన్వాడీ కేంద్రా లలో పలాస హై స్కూల్‌లో, సమావేశం ఏర్పాటు చేసి తల్లు లు తీసుకోవాల్సిన పోషకాహారం కోసం, గర్భిణీలు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై, పూర్వప్రాథమిక విద్యపై అవగాహన కల్పించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ ఏసీపీగా కొండపల్లి లక్ష్మణమూర్తి

విశాఖ ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ ఎసిపిగా కొండపల్లి లక్ష్మణమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Continue Read
సాధారణ వార్తలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార మహోత్సవం

పోషకాహార మహోత్సవం లో భాగంగా అంబుసోలి 1, పలాస 1, అంగన్వాడీ కేంద్రా లలో పలాస హై స్కూల్‌లో, సమావేశం ఏర్పాటు చేసి తల్లు లు తీసుకోవాల్సిన పోషకాహారం కోసం, గర్భిణీలు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై, పూర్వప్రాథమిక విద్యపై అవగాహన కల్పించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ ఏసీపీగా కొండపల్లి లక్ష్మణమూర్తి

విశాఖ ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ ఎసిపిగా కొండపల్లి లక్ష్మణమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Continue Read