ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్‌కు సంబంధించి ఏపీ ఎనర్జీ డిపార్టు మెంట్ జీవో ఆర్టీ నంబర్ -57ను మంగళవారం జారీ చేసింది
Continue Read
పెందుర్తి సుజాతనగర్‌లో చోరీ కేసు దర్యాప్తులో అంతర రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
Continue Read
: శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మంగళవారం తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ వాహనాలను ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఇంచార్జ్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తాడెల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎన్‌హెచఎం మాతృ ఆరోగ్యం, పోషణ విభాగం 102 తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు (డ్రాప్ బ్యాక్ సేవలు) అందించేందుకు రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఈ వాహనాలను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా 29 ఉద్యోగ సంఘాల గుర్తింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసు కుంది.
Continue Read
మంగళగిరి సీఐడీ కార్యాలయంలో తనపై నమోదైన కేసు గురించి మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. తన మీద సీఐడీ కేసు నమోదైనట్లు తెలియదన్న అంబటి రాంబాబు.. ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడనని స్పష్టం చేశారు.
Continue Read
: దేశంలో ఈ 20 పెట్రోల్ వినియోగం పెరుగుతోంది. అయితే ఈ ఈ 20 పెట్రోల్ వాడకంపై అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ ఈ 20 పెట్రోల్ వినియోగంతో పాత వాహనాల్లోని కొన్ని స్పేర్ పార్ట్స్ మార్చాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు దెబ్బతినే అవకాశం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫ్యూయల్ హోస్‌లు, సీల్స్, ఓ రింగులు వంటి భాగాలు గట్టిపడటం, ఉబ్బడం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది.
Continue Read
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727కోట్లతో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం’ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.
Continue Read
పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం ఎంతో గర్వంగా భావిస్తున్నానని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. శనివారం విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించారు.
Continue Read