సోంపేటలో ఉన్న శ్రీరమ లక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి ప్రథమ వార్షికోత్సవం 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలి పారు.
Continue Readసింహాద్రినాథుని సోదరి అడవివరంతోపాటు శ్రీనివాస్ నగర్ పరిసర 14 గ్రామాల పొలిమేర దేవతగా పూజలు అందుకుంటున్న. సత్తెమ్మ, మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతరను శుక్ర వారం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశా మని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షుడు పి.వెంకట్రావు తెలిపారు.
Continue Readవిశాఖపట్నం ఫుడ్ క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్ సొసైటీ గవర్నర్ల బోర్డు సమావేశం బుధ వారం ఉదయం 11 గంటలకు ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో నిర్వహించారు
Continue Readఆమదాలవలస మండలం లక్ష్ముడుపేట గ్రామంలో కొలువైన భక్తాంజనేయ స్వామి 65వ వార్షికోత్సవంలో భాగంగా గురువారం అన్న ప్రసాద వితరణ చేశారు.
Continue Readతాను రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు
Continue Readజామి ఎల్లమ్మ జాతర ఈనెల 8న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్లమ్మ వీధిలో వెలిసిన ఆలయంలో ప్రతి ఏట శివరాత్రి దాటిన తొమ్మిదవ రోజున ఈ జాతర నిర్వహిస్తారు.
Continue Read: నేటి సమాజం లో ఎన్నో సమస్యలతో మనిషి సతమతం అవుతున్నాడని దానికి కారణం భౌతికమైన పెరుగుదలతో పాటు మానసిక మైన ఎదుగుదల లేకపోవడం పరిపూర్ణానంద స్వామి అన్నారు.
Continue Read: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా అంశంపై కీలకప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ హైకోర్టుకు వెళ్లారని.. ప్రతిపక్ష నాయ కుడిలా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారని తెలిపారు. జగన్ పిటిషన్ తీసుకోవాలా వద్దా అనే దశలో ఉందని.. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
Continue Read