ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆరో రోజు.. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIదీజ) ప్రతినిధులతో మెల్‌బోర్న్ లోని గ్రాండ్ హయత్ హోటల్ ది రెసిడెన్సీ హాల్‌లో నిర్వహిం చిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
Continue Read
బంగాళాఖాతంలో భాగమైన అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో భారీ చమురు నిక్షేపాలు ఉన్నాయని తెలిసింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ అక్కడ చమురు, సహజవాయువు కోసం ఆ సముద్రంలో తవ్వకాలు జరుపుతున్నాయి. త్వరలోనే దీనిపై దేశ ప్రజలకు శుభవార్త అందుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి వెల్లడిరచారు.
Continue Read
అటవీ ఉత్పత్తులను గిరిజన కో-ఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులు స్వయంగా గిరిజన ప్రాంత ప్రజల వద్దకు వెళ్లి విక్రయిస్తున్నారు.
Continue Read
కర్షకులు వారి కుటుంబాల పండుగ ఏరువాక పౌర్ణమి అని, ప్రకృతిని, భూమిని గౌరవించడం దీని ముఖ్యఉద్దేశ్యమని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు కనెక్టివిటీలో మరో ముందడుగు పడిరది. విశాఖపట్నం-అబుదాబి మధ్య అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 13 (శుక్రవారం) నుంచి ప్రారంభించనున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు తెలిపారు.
Continue Read
విశాఖపట్నం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి.. స్టేషన్ పునర్నిర్మాణ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. కాంట్రాక్టర్ కోర్టు వివాదం పరిష్కారం కావడంతో లైన్ క్లియర్ అయ్యింది.
Continue Read
విశాఖపట్నం సందర్శించే పర్యాటకులకు, విశాఖ వాసులకు పర్యాటక శాఖ శుభవార్త చెప్పింది. త్వరలోనే విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు తీయనున్నాయి.
Continue Read
దేశంలో మొట్టమొదటి ప్రయివేట్ హెలికాప్టర్ తయారీ ప్లాంట్ కర్ణాటకలో ఏర్పాటవుతోంది. ఐరోపాకు చెందిన దిగ్గజం ఎయిర్‌బస్, టాటా గ్రూప్‌కు చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (ుAూూ) భాగస్వామ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు.
Continue Read