logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పైడితల్లమ్మను దర్శించుకున్న కూన రవికుమార్‌

పొందూరు పైడితల్లి అమ్మవారి 40 యాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ దర్శించుకుని అమ్మవారికి మొక్కలు తీర్చుకున్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వైభవంగా సత్యనారాయణస్వామి వార్షికోత్సవం

సోంపేటలో ఉన్న శ్రీరమ లక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి ప్రథమ వార్షికోత్సవం 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు  నిర్వాహకులు తెలి పారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

14న సత్తెమ్మ, మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతర

సింహాద్రినాథుని సోదరి అడవివరంతోపాటు శ్రీనివాస్‌ నగర్‌ పరిసర 14 గ్రామాల పొలిమేర దేవతగా పూజలు అందుకుంటున్న. సత్తెమ్మ, మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతరను  శుక్ర వారం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశా మని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షుడు పి.వెంకట్రావు తెలిపారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

లక్ష్ముడుపేట గ్రామంలో భారీ అన్న ప్రసాదం

ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేట గ్రామంలో కొలువైన భక్తాంజనేయ స్వామి 65వ వార్షికోత్సవంలో భాగంగా గురువారం అన్న ప్రసాద వితరణ చేశారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

8న జామి ఎల్లమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

జామి ఎల్లమ్మ జాతర ఈనెల 8న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  ఎల్లమ్మ వీధిలో వెలిసిన ఆలయంలో ప్రతి ఏట శివరాత్రి దాటిన తొమ్మిదవ రోజున ఈ జాతర నిర్వహిస్తారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

బుద్ధిబలంతోనే మానసిక ఎదుగుదల సమతుల్య జీవనం సాధ్యం శ్రీపీఠం స్వామిజీ పరిపూర్ణానంద

: నేటి సమాజం లో ఎన్నో సమస్యలతో మనిషి సతమతం అవుతున్నాడని దానికి కారణం భౌతికమైన పెరుగుదలతో పాటు మానసిక మైన ఎదుగుదల లేకపోవడం పరిపూర్ణానంద స్వామి అన్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

కోటి శివలింగాలకు మహాకుంభాభిషేకం

మహాశివరాత్రి పర్వ దినం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ టి.సుబ్బరామి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోటి శివలింగాలకు మహా కుంభాభిషేకం వైభవంగా నిర్వహిం చారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పారమ్మవారిని దర్శించుకున్న మంత్రి సంధ్యారాణి

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాలూరు పట్టణానికి సమీపంలోఉన్న శ్రీపారమ్మ కొండపై వెలసిన శ్రీపార్వతీ పరమేశ్వరుల, అమ్మవారిని, స్త్రీశిశుసంక్షేమం గిరిజన శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

Continue Read