కర్షకులు వారి కుటుంబాల పండుగ ఏరువాక పౌర్ణమి అని, ప్రకృతిని, భూమిని గౌరవించడం దీని ముఖ్యఉద్దేశ్యమని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు.
Continue Readఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు కనెక్టివిటీలో మరో ముందడుగు పడిరది. విశాఖపట్నం-అబుదాబి మధ్య అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 13 (శుక్రవారం) నుంచి ప్రారంభించనున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు తెలిపారు.
Continue Readవిశాఖపట్నం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి.. స్టేషన్ పునర్నిర్మాణ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. కాంట్రాక్టర్ కోర్టు వివాదం పరిష్కారం కావడంతో లైన్ క్లియర్ అయ్యింది.
Continue Readతిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్వో)గా కేవీ మురళీకృష్ణ తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.
Continue Readఅయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం మరోసారి ఆధ్యాత్మిక శోభతోవెలిగిపోతోంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గతేడాది విజయవంతంగా పూర్తి కాగా.. ఇప్పుడు అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆలయం మొదటి అంతస్తులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ, ఇతర దేవాలయాల ప్రతిష్ఠాపన వేడుకలు సాగుతున్నాయి.
Continue Readకూటమి విజయానికి ఏడాది పూర్తైన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు ట్వీట్లు చేశారు.
Continue Readరాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా, ప్రజలనే అనమానిస్తారా అంటూ మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. సైకో జగన్ అనే వైరస్‌ను ఓటు అనే శానిటైజర్‌తో ప్రజలు ప్రక్షాళన చేసిన రోజు జూన్ 4 అని స్త్రీశిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
Continue Readమాడుగుల మోద కొండమ్మ పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి జాతరలో రైల్వే స్టాండిరగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అమ్మవారిని దర్శిం చుకున్నారు.
Continue Read