మూడు నెలల కిందట గుంటూరులో పదో తరగతి బాలిక అదృశ్యంపై కేసు నమోదయింది. అయితే, బాలికను ఒక వ్యక్తి తీసుకెళ్లా డంటూ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇటీవల తమను పట్టుకోలేరంటూ ఆ వ్యక్తి పోలీసులు, బాలిక తల్లిదండ్రులకు సవాల్ విసరాడు. దాంతో బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై ఒకరోజు బాలికను హాజరుపరచాలంటూ నేరుగా డీజీపీనే బాలికను తీసుకురావాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Continue Read
జీవీఎంసీ నార్త్ జోన్ పరిధిలో నిర్మాణాలకు అవసరమైన అనుమతులు లేకపోవ డం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న పలు నిర్మాణాలపై జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కొన్ని రోజులుగా తని ఖీలు చేసి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.
Continue Read
మహారాష్ట్ర లోని ఠాణె జిల్లాలో గల ఒక ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. పాఠ శాలలోని 22 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పాఠశాల వంటవాడు గణపత్ గవిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Continue Read
పోలీసుల కళ్లుగప్పి 15 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఓ వృద్ధ నేరస్థుడిని ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. దాదాపు 15 సంవత్సరాల కిందట నమోదైన ఒక భారీ వసూళ్ల కేసులో ప్రమేయం ఉండి, ఎప్పటికప్పుడు స్థావరాలను మారుస్తూ తప్పించుకుంటున్న 72 ఏళ్ల హరి సింగ్ షెకావత్‌ను ఢిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ సెల్ అధికారులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.
Continue Read
బీహార్‌లోని ప్రముఖ అశోక్ ధామ్ ఆలయం వెలుపల శ్రావణమాసం తొలి సోమవారం తీవ్ర విషాదం చోటు చేసు కుంది. దైవ దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో బారికేడ్లు విరిగి పడ్డా యి. దీంతో భక్తులంతా ఒక్కసారిగా బయటి వైపు పరు గులు తీయడంతో.. తొక్కిసలాట జరిగింది. ఈదుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 10 నుంచి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Continue Read
సాలూరు ఉన్నత పాఠశా లలో ప్రహరీ గోడ కూలి పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలి తుపాకుల అరుణ్ తేజ అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు
Continue Read
పెందుర్తి సుజాతనగర్‌లో చోరీ కేసు దర్యాప్తులో అంతర రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
Continue Read
బీహార్‌లోని జహానా బాద్ జిల్లాలో ఘోరమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. భోజనం పెట్టడంలో కాస్త ఆలస్యమైం దనే చిన్న విషయానికే విపరీతమైన కోపం తెచ్చుకున్న ఓ మరిది.. తన వదిననే గొడ్డలితో నరికి చంపేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ ఈ నిందితుడు.. అంతటితో ఆగకుండా నరికిన మహిళ తలను తెచ్చి ఇంటి ఎదుట ఉన్న ఒక చెట్టు కు వేలాడదీసి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.
Continue Read