: పేదల పక్షాన నిలిచేది సీపీఐ అని ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చాపర వేణు అన్నారు. సీపీఐ శతవార్షికోత్సవ జెండాను కాశీబుగ్గ మెయిన్ రోడ్‌లో పార్టీ శాఖ కార్యదర్శి సుందర్రావు, నియోజక కార్యదర్శి చాపర వేణు ఆవిష్కరించారు.
Continue Read
ఈనెల 28న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభ నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలని న్యూడెమోక్రసీ పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ పిలుపునిచ్చారు.
Continue Read
మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఈనెల 27న జరిగే విద్యుత్ చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట’’ పోస్టర్ ఆవిష్కరిం చారు.
Continue Read
పార్లమెంట్ ఆవరణలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ నేపథ్యంలో తమపై దాడికి పాల్పడ్డారంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది.
Continue Read
పార్లమెంట్ వద్ద గురువారం ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటు చేసు కుంది. హోంమంత్రి అమిత్ షా.. రాజ్యాంగ నిర్మాత అంబే డ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తప్పంటూ ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి.
Continue Read
దేశంలో అనేక సంక్షేమ పథకాలకు పుట్టినిల్లు ఢల్లీి. 2013లో జరిగిన ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోటీలో తొలిసారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసే సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టింది
Continue Read
రాష్ట్ర ప్రజలకు కావాల్సింది విజన్ 2047 కాదు.. 24 - 29 అని పీసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఓబీసీ డిపార్ట్మెంట్ ఇంచార్జ్ మూల వెంకటరావు అన్నారు. ప్రభుత్వానికి స్వల్పకాలిక లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలన్నారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించి నట్లు తెలిసింది.
Continue Read