తాను రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు
Continue Read
: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా అంశంపై కీలకప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ హైకోర్టుకు వెళ్లారని.. ప్రతిపక్ష నాయ కుడిలా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారని తెలిపారు. జగన్ పిటిషన్ తీసుకోవాలా వద్దా అనే దశలో ఉందని.. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
Continue Read
మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్.. ఇటీవలే దారుణంగా హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో మంత్రి ధనంజయ్ ముండే పేరు వినిపిస్తుండగా.. పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈక్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ధనంజయ్ ముండేకు సూచించారట. దీంతో ఆయన కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Continue Read
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఆయనకు ఇది మూడోసారి.
Continue Read
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఆయనకు ఇది మూడోసారి.
Continue Read
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిం చారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా తయారయిందని ప్రతి ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరణ చేసే విధంగా అడుగులు వేస్తుందని విమర్శించారు.
Continue Read
కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య హిందీ వివాదం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా, త్రిభాషా విధానంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తాము ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నామని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది
Continue Read
బీజేపీ నగర అధ్యక్షుడిగా పి.పరశురామ్ రాజు నియమితులయ్యారు. ఈసందర్భంగా పరశురామ్ రాజుకు పలువురు బీజేపీ నాయకులు అభినందనలు తెలిపారు.
Continue Read