వైసీపీకి ఏపీలో మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఈమేరకు అధిష్టానానికి రాజీనామా చేసినట్లు లేఖను పంపించారు.
Continue Read
పార్లమెంటు సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ఈనేపథ్యంలో వరుసగా సమా వేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడే కాకుండా గత కొన్నేళ్లుగా పార్లమెంటు సమావేశాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో వాయిదా లతోనే కాలం గడుస్తోంది.
Continue Read
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్‌గా భావన దుర్యోధన విజయవాడలోని రాష్ట్ర బీసీ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేషన్ చైౖర్మన్ రోనంకి కృష్ణం నాయుడు, ఇతర డైరెక్టర్లతో కలసి ఆయన ప్రమాణస్వీకారం చేశారు
Continue Read
మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాలపై ప్రజల్లో అనుమానాలు రెకెత్తడం సంచ లనం సృష్టిస్తోంది. ఎన్నిఎ్నకల సంఘం ప్రకటించిన ఫలితా లపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తూ బ్యాలెట్‌తో ఓ గ్రామ స్థులు ఇప్పుడు రీపోలింగ్‌కు సిద్ధమయ్యారు.
Continue Read
కిలో బంగారం, ఇంట్లో గుట్టలుగా డాక్యుమెంట్లు భారీగా అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ ధర్మాన పీఏ మురళి ఇంట్లో రూ.70 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులు గుర్తింపు
Continue Read
ఏపీ అగ్నికుల క్షత్రియ డైరెక్టర్‌గా పుచ్చ ఈశ్వరరావు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని కార్యాలయంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ చైర్మన్‌తోపాటు పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు
Continue Read
ఢల్లీిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాబినెట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళ వారం కలిశారు.
Continue Read
పీఏసీ ఎన్నికపై ఎన్డీఏ పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పీఏసీ ఎన్నికలో సంఖ్యాబలం ప్రకారం వెళ్లాలని ఎన్డీఏ పక్షాలు నిర్ణయిం చాయి.
Continue Read