logo
రాజకీయ సంబంధితమైనవి

టీడీపీ సీనియర్‌ నేత రెడ్డి సత్యనారాయణ కన్నుమూత

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొద్దిరోజులుగా ఆయన బాధపడుతున్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

11వ వార్డులో టీడీపీ సభ్యత్వ నమోదు

జీవీఎంసీ 11వ వార్డు బాలాజీ నగర్‌లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన చంద్రబాబు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంఎస్‌ ధోని

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియామకం అయ్యారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఎవరైనా అమ్మ మీద కేసు వేస్తారా?     కవైఎస్‌ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్న

వైఎస్‌ జగన్‌తో విభేదాలపై షర్మిల స్పందించారు. అందరి కుటుంబాలలో అమ్మల మీద, చెల్లెళ్ల మీద కేసులు వేసుకుంటారా? అని ప్రశ్నించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు

దీపావళి నుంచి 3 ఉచిత సిలెడర్లు కవిశాఖ శారదాపీఠానికి భూ కేటాయింపులు రద్దు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మాజీ మంత్రి అప్పలరాజుపై దువ్వాడ మండిపాటు

బాలికలపై అఘాయిత్యం జరిగితే దోషులెవ్వరినీ విడిచిపెట్టవద్దని ఎమ్మెల్యే శిరీష ఆదేశాలు జారీ చేస్తే మాజీ మంత్రి వక్రభాష్యం చెబుతూ ఆమె సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని ఆరోపించడంపై మండిపడ్డారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

అత్యాచార నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు జాప్యంలో అధికార పార్టీ పాత్ర కమాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపణలు

బాలికలపై జరిగిన అత్యాచార ఘటనపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ ఆలస్యంగా కట్టడానికి గల కారణాలపై ఆరా తీశారు. అధికారపార్టీ ప్రోద్బలంతోనే ఆలస్యం జరిగిందని, నేరస్తులను రక్షించాలని వచ్చిన వత్తిడితోనే ఆలస్యం జరిగిందా అని నిలదీశారు.

Continue Read