ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మరోసారి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు ఓ మంచి పని చేయబోతున్నారు. ముఖ్యంగా రద్దీ నిర్వహణ, ప్రజా భద్రతను పటిష్టం చేయడానికి ఒక ప్రత్యేక వాలంటీర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి ‘తొండర్ అని’ అని పేరు పెట్టారు.
Continue Read
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. వైఎస్ జగన్ లండన్ పర్యటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది.
Continue Read
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీలు దగ్గరపడుతున్న వేళ.. విపక్ష మహాఘట్‌బంధన్ కీలకమైన ముఖ్యమంత్రి అభ్యర్థిపై నెల కొన్న సందిగ్ధతకు తెరదించింది. ఓవైపు సీట్ల విషయంలో గొడవ జరుగుతుండగానే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి అభ్యర్థులను ఖరారు చేసేసింది. కూటమిలో భాగ స్వామ్య పార్టీలన్నీ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వైపే మొగ్గు చూపి.. ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లడానికి అంగీకారం తెలిపాయి.
Continue Read
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్ష కూటముల్లో టికెట్ల రచ్చ తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా అధికార కూటమిలోని జేడీయూ పార్టీలో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. సిట్టింగ్ స్థానం దక్కకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోపాల్ మండల్ ఏకంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నివాసం ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు.
Continue Read
రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికీ ఆరోగ్య బీమా కల్పించేలా రూ.2.5లక్షలతో ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజక వర్గం, దత్తి గ్రామం ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ పేదలకు రూ.25 లక్షల వరకూ వైద్యం చేయించుకునే భరోసా ఇస్తున్నాం అన్నారు.
Continue Read
తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ రాజకీయ భవిష్యత్తును తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. కరూర్ జిల్లాలో ఇటీవల నిర్వహించిన ర్యాలీలో మహిళలు, చిన్నారులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోవడం తో టీవీకే పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా విజయ్ తన రాష్ట్రవ్యాప్త పర్యటనను 2 వారాల పాటు తాత్కా లికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Continue Read
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. నావెల్ కోస్ట్ హెలీప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
Continue Read
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్‌లుగా విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సిబ్బందికి జీవీఎంసీ పర్య వేక్షకులుగా పదోన్నతి పత్రాలను అందించామని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు.
Continue Read