logo
రాజకీయ సంబంధితమైనవి

నచ్చిన వీడియో షేర్ చేస్తా: కేసులకు భయపడను     సీఐడీ కేసుపై వైసీపీ నేత అంబటి రాంబాబు

మంగళగిరి సీఐడీ కార్యాలయంలో తనపై నమోదైన కేసు గురించి మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. తన మీద సీఐడీ కేసు నమోదైనట్లు తెలియదన్న అంబటి రాంబాబు.. ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడనని స్పష్టం చేశారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఈ 20 పెట్రోల్ వాడే.. వాహనాల్లో స్పేర్ పార్ట్స్ మార్చాల్సిందే

: దేశంలో ఈ 20 పెట్రోల్ వినియోగం పెరుగుతోంది. అయితే ఈ ఈ 20 పెట్రోల్ వాడకంపై అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ ఈ 20 పెట్రోల్ వినియోగంతో పాత వాహనాల్లోని కొన్ని స్పేర్ పార్ట్స్ మార్చాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు దెబ్బతినే అవకాశం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫ్యూయల్ హోస్‌లు, సీల్స్, ఓ రింగులు వంటి భాగాలు గట్టిపడటం, ఉబ్బడం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది.

Continue Read
సాధారణ వార్తలు

భోగాపురం విమానాశ్రయం జాతికి అంకితం Åరూ.17,912 కోట్ల పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727కోట్లతో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం’ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

ఉత్తరాంధ్ర భూమికి రావడం గర్వంగా భావిస్తున్నా భోగాపురం ఏయిర్‌పోర్టు ప్రారంభోత్సవ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం ఎంతో గర్వంగా భావిస్తున్నానని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.  శనివారం విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించారు.

Continue Read
సాధారణ వార్తలు

1న విశాఖ, విజయనగరం జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

భోగాపురం ఎయిర్?పోర్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ శాలలు, కాలేజీలకు శనివారం (ఆగస్ట్ ఒకటి) సెలవు ఉం టుందని అధికారులు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

ఎన్నికల కమిషనర్ల ఎంపిక నుంచి సీజేఐని ఎందుకు మినహాయించారు?     కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశ్న

ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో సీజేఐని తొలగించి.. ప్రధాని ప్రాతినిధ్యం వహించే త్రీసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగించడంపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరిపింది. 2:1 నిష్పత్తితో కూడిన ఈప్రక్రియలో పారదర్శకత స్పష్టంగా కనిపించాల్సిన అవసరం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

బీజేపీకి గట్టి షాక్.. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా రాజీనామా

భారతీయ జనతా పార్టీ కి మరో గట్టి షాక్ తగిలింది. బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న షెహజాద్ పూనావాలా ఆ పదవికి రాజీనామా చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నారని, ఇప్పటికే రాజీనామా పత్రాన్ని పార్టీ అగ్రనాయకత్వానికి అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Continue Read
సాధారణ వార్తలు

1న నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు

నగరంలో ఆగస్టు 1వ తేదీన జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానా శ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న సందర్భంగా నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రతబాగ్చీ ఆదేశాల మేరకు భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలను రూపొందించారు.

Continue Read