logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

కల్కి వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలకు పందిరి రాటతో శ్రీకారం

పాయకరావు పేట నియో జకవర్గం నక్కపల్లి మండలంలోని కల్కి వేెంక టేశ్వరస్వామి వారి వార్సిక కళ్యాణం మార్చి 10వ తేదీన నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వహకులు తెలిపారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

నారాయణ తిరుమల ఆలయాన్ని దర్శించుకున్న జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి జ్యోత్స్నా

పొందూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి బి.జ్యోత్స్నా మంగళవారం శ్రీకాకుళంలోని ప్రముఖ నారాయణ తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో ఆలయానికి వెళ్లిన జడ్జికి ఆలయ సిబ్బంది, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న నందికేశ్వర శైవక్షేత్రాలు

మహాశివరాత్రి సందర్భంగా పలాస నియోజకవర్గంలో  చారిత్రక శివాలయాలు శివ నామస్మరణతో మారుమోగనున్నాయి. ఈనెల 26న మహా శివరాత్రి సందర్భంగా వజ్రపుకొత్తూరు మండలం బెండి నంది కేశ్వర ఆలయం, అక్కుపల్లి శివసాగర్‌ బీచ్‌ రోడ్‌, కాశీబుగ్గ పెంటవీధి, పలాస పురుషోత్తపురం తదితర ఆలయాలలో భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

కోడూరు సాయి శ్రీనివాసరావుకు బంగారు నంది అవార్డు

సాలూరు పట్టణంలో 3 దశాబ్దాలుగా విద్యారంగంతోపాటు కరోనా సమయంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్‌ కోడూరు సాయి శ్రీని వాసరావుకు తెలంగాణ సాంస్కృత సంస్థ తెలుగు కళారత్నా లు  సేవాసంస్థ హైదరాబాద్‌ త్యాగ రాజభవన్‌లో బంగారు నంది అవార్డును అందజేశారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

లీలా మాధవస్వామి ఆలయంలో ఘనంగా మాఘమాస వేడుకలు

ఎంతో విశిష్టత కలిగిన మాధవధారలోని శ్రీ లీలా మాధవస్వామి దేవాలయంలో ఆదివారం వైభవంగా మాఘ మాస వేడుకలు నిర్వహించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పోలమాంబ అమ్మవారికి మంత్రి సంధ్యారాణి పట్టు వస్త్రాల సమర్పణ

గిరిజనుల ఆరాధ్యదైవం కోర్కెలు తీర్చేకల్పవల్లి శంబర శ్రీపోలమాంబ అమ్మవారికి స్త్రీశిశుసంక్షేమ గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి.కుటుంబ సభ్యులు ఉత్సవ కమిటీ అధ్యక్షులు నైదాన తిరుపతిరావు.కలిసి శంబర, పోలమాంబ అమ్మవారి కి పట్టు వస్త్రాలను మంగళవారం సమర్పించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

తిరుమల అన్నప్రసాదంలో మసాలా వడ

శ్రీవారి భక్తులకు తిరు మల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే అన్నప్రసాదాలు మరింత రుచికరంగా ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం మెనూ లోకి మసాలా వడలను చేర్చారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మద్దిలపాలెం, కృష్ణ కాలేజ్‌ రోడ్డులో ఉన్న వైసీపీ కార్యాలయంలో డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ విశ్వవిద్యా లయం పాలకమండలి సభ్యులు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో సంక్రాతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు వేశారు.

Continue Read