తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండ లం ప్రకాష్ రావు పాలెంలోని క్రీస్తు లూథరన్ చర్చ్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమా నికి సభాధ్యక్షులుగా రెవరెండ మరపట్ల ప్రసాద్ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ, కండవల్లి రాబిన్ పాల్ హాజర య్యారు.
Continue Readవన్‌టౌన్‌లో ఉన్న కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) కే శోభారాణి తెలిపారు
Continue Readనూతనంగా ఏర్పాటైన టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ లోని పలు విభాగాల్లో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు.
Continue Readమాధవధారలో అయ్యప్ప స్వామికి బుధవారం అంబలం పూజా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
Continue Readపలాస మున్సిపాలిటీలో ఓల్డ్ ఎన్‌హెచ్‌పై పద్మానాభాపురం వద్ద వెలసిన శ్రీ దత్త అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 13న బుధవారం ఉదయం 9 గంటలకు అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు.
Continue Readకార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ఉన్న శివాలయంలో భక్తులతో నోటి వెంట శివ నామ స్మరణతో మారుమోగింది.
Continue Readతిరుమల తిరుపతి దేవస్థానంకు ప్రభుత్వం కొత్త పాలక వర్గం నియమించింది. ఛైర్మన్‌గా మీడియా సంస్థల అధినేత బీఆర్ నాయుడుతో సహా 24 మంది సభ్యులను ఖరారు చేసింది.
Continue Readప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల ్‌ను సస్పెండ్ చేసినట్లు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ తెలిపారు.
Continue Read