ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత చిన్న తిరుమలగా పేరు పొందిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. ఈఆలయంపై డ్రోన్ ఎగిరింది.. ఈ ఘటన కలకలంరేపగా.. ఆలయంపై డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది.
Continue Read
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు.. సమయ పాలన పాటించకపోవడంపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తీవ్రంగా పరిగణించింది.
Continue Read
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండ లం ప్రకాష్ రావు పాలెంలోని క్రీస్తు లూథరన్ చర్చ్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమా నికి సభాధ్యక్షులుగా రెవరెండ మరపట్ల ప్రసాద్ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ, కండవల్లి రాబిన్ పాల్ హాజర య్యారు.
Continue Read
వన్‌టౌన్‌లో ఉన్న కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) కే శోభారాణి తెలిపారు
Continue Read
నూతనంగా ఏర్పాటైన టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ లోని పలు విభాగాల్లో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు.
Continue Read
మాధవధారలో అయ్యప్ప స్వామికి బుధవారం అంబలం పూజా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
Continue Read
పలాస మున్సిపాలిటీలో ఓల్డ్ ఎన్‌హెచ్‌పై పద్మానాభాపురం వద్ద వెలసిన శ్రీ దత్త అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 13న బుధవారం ఉదయం 9 గంటలకు అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు.
Continue Read
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ఉన్న శివాలయంలో భక్తులతో నోటి వెంట శివ నామ స్మరణతో మారుమోగింది.
Continue Read