ఈనెల 30వ తేదీ అక్షయ తృతీయ సందర్భంగా సింహాద్రి నాధుని నిజరూప దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం సేవా సంఘాలతో గురువారం సింహగిరి క్యూ కాంప్లెక్స్ బిల్లింగ్‌లో సమావేశం నిర్వహించారు.
Continue Read
శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించే వారికి వి జ్యూయలరీ మార్ట్ సహకారంతో, శ్రీరాముల దేముడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున నాలుగు రైస్ బ్యాగులు ఉచితంగా ఇస్తామని ట్రస్ట్ అధినేత కాకి గంగరాజు (క్యాటరింగ్ రాజు) ఒక ప్రకటనలో తెలిపారు
Continue Read
జీవీఎంసీ 49వ వార్డు బర్మాక్యాంప్‌లోని జై భారత్ నగర్‌లో కొలువైన నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం అన్నసమారాధన నిర్వహించారు.
Continue Read
జీవీఎంసీ 9వ వార్డు హనుమంతువాక, సంజయ్ గాంధీ కాలనీలో కొలువై ఉన్న పోలమాంబ అమ్మవారి పంచరాత్రి జాతర ఘనంగా నిర్వహించుకుందామని ఉపకార్ ఛారిట బుల్ ట్రస్ట్ చైర్మన్, కంచర్ల వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ కంచర్ల అచ్యుతరావు అన్నారు.
Continue Read
చిన్నముసిడివాడ గ్రామ దేవత పరదేశమ్మ వారి మహోత్సవంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పాల్గొన్నారు.
Continue Read
పొందూరు పైడితల్లి అమ్మవారి 40 యాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ దర్శించుకుని అమ్మవారికి మొక్కలు తీర్చుకున్నారు.
Continue Read
సోంపేటలో ఉన్న శ్రీరమ లక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి ప్రథమ వార్షికోత్సవం 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలి పారు.
Continue Read
సింహాద్రినాథుని సోదరి అడవివరంతోపాటు శ్రీనివాస్ నగర్ పరిసర 14 గ్రామాల పొలిమేర దేవతగా పూజలు అందుకుంటున్న. సత్తెమ్మ, మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతరను శుక్ర వారం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశా మని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షుడు పి.వెంకట్రావు తెలిపారు.
Continue Read