పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
అక్షర కిరణం, (మాధవధార): వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో సంక్రాతి సంబరాలు నిర్వహించారు. మద్దిలపాలెం, కృష్ణ కాలేజ్ రోడ్డులో ఉన్న వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విశ్వవిద్యా లయం పాలకమండలి సభ్యులు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో సంక్రాతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజ రైన పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడు తూ ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని,సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్నారు. సంక్రాంతి అంటే రైతుల పండుగని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్కుమార్, కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట రామయ్య, తైనాల విజయకుమార్, పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాలు అధ్యక్షులు పేర్లు విజయచంద్ర, జాన్ వెస్లీ, సుజుత నూకరాజు, నాయ కులు వుడా రవి, జహీర్ ఆహ్మాద్, మొల్లి అప్పారావు, చిన్నదాస్, నండిపల్లి కృష్ణరాజు, ద్రోణంరాజు శ్రీవాత్సవ్, కార్పొరేటర్లు స్వాతి దాస్, పద్మ రెడ్డి, బీఫై.ఎన్ కుమార్ జైన్, రెయ్యి వెంకట రామన్, శశికళ కో ఆప్షన్ సభ్యులు ఎం.డి షరీఫ్, పీలా వెంకటలక్ష్మి, అల్లంపల్లి రాజబాబు, మారుతీ ప్రసాద్, పెంద్ర అప్పన, బోని శివరామకృష్ణ, బయవరపు రాధ, దేవర కొండ మర్కడేయులు, తుళ్ళి చంద్ర శేఖర్, బెందాళం పద్మావతి, పప్పుల సునీత, జగ్గుపల్లి అప్పలరాజు, పళ్ళ దుర్గ, బొండా శ్రీనివాస్, పత్తివాడ కనకరాజు, సన్యాసిరావు, రోజారాణి, భాను, సత్యాల సాగరిక, మల్లేశ్వరి, శిరీష తదితరాలు పాల్గొన్నారు.