logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

తిరుమల శ్రీవారికి భారీ వెండి కానుక

హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు మంగళవారం (నవంబర్‌ 4) తిరుమల శ్రీవారికి కానుక ఇచ్చారు. 22 కిలోల వెండితో చేసిన భారీ గంగాళా న్ని అందజేశారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న శ్రీనివాసులు రెడ్డి.. అనంతరం స్వామి వారికి రూ.30 లక్షలు విలువ చేసే వెండి గంగాళాన్ని విరాళంగా టీటీడీ అధికారులకు అందించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

1 నుంచి కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు

కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో వచ్చే నెల నవంబర్‌లో జరిగే మార్గశిర మాస మహోత్సవాల  సందర్భంగా నవంబర్‌ 1వ తేదీన రాట మహోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికా రులు తెలిపారు. ఈ వేడుకకు హాజరుకావాలంటూ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌కు ఆలయ ఈవో శోభారాణి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త: నవంబర్‌ 1 నుంచి టికెట్ల బుకింగ్‌

దేశవ్యాప్తం గా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శబరిమల అయ్యప్ప దర్శనాలపై ఆలయ వ్యవహారాలు చూసుకునే ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. నవంబర్‌ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ వర్చువల్‌ క్యూ టికెట్ల బుకింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలిపింది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించిన ద్రౌపది ముర్ము

కేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు దర్శించుకున్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ఆమె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

దుర్గాలమ్మ ఆలయానికి పొటెత్తిన భక్తులు    ఏర్పాట్లు పర్యవేక్షించిన ఈవో

దుర్గమ్మ మా కష్టాలు తీర్చి, మమ్మల్ని చల్లగా చూడమ్మా అంటూ పూర్ణ మార్కెట్‌ దగ్గర ఉన్న  శ్రీ దుర్గమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. నగరం నలుమూల ల నుంచి  భవాని మాలలు వేసుకున్న భక్తులు, అమ్మ వారి భక్తులు బుధవారం తెల్లవారు జాము నుంచే దర్శనం కోసం క్యూ లైన్‌లో బారులు తీరా రు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

సీతాన గార్డెన్స్‌ కనకదుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు

జీవీఎంసీ 51వ వార్డు మాధవధార సీతానగార్డెన్స్‌లో వెలసిన కనక మహా లక్ష్మి, గాయత్రీ దేవి, దుర్గాదేవి ఆలయంలో ఈనెల 22 నుంచి కనకదుర్గాదేవి శరన్నవరాత్రులు మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి తెలిపారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు

అక్షర కిరణం, (విజయనగరం): ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్‌, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు సోమవారం దర్శించుకున్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వైభవంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి దేవి పూజలు

శ్రావణ మాసం మూడో శుక్రవారం శుభ సందర్భంగా సాలూరు పట్టణంలో శ్రీకామాక్షి అమ్మవారి, శ్రీకన్యకా పరమేశ్వరి, అమ్మవారు. కొత్తూరు, శ్రీమాతా అష్టలక్ష్మి. అమ్మవారి ప్రధాన ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మిదేవి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి వేద పండితులు వారిచే వరలక్ష్మి వ్రతాలు విశేషపూజలు శుక్రవారం నిర్వహించారు.

Continue Read