logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

సింహాచలం గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు: అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఆలయ ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, జాయింట్ కలెక్టర్లతో కూడిన ఉన్నతాధికారుల బృందం మొత్తం 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పరిశీలిం చింది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఈవో పరిశీలన

ఈ నెల 28, 30వ తేదీలో గిరి ప్రదక్షణ ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు  స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తు లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వారి సౌకర్యార్థం క్యూలైన్ల వ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

మత్స్యావతారంలో దర్శనమిచ్చిన జగన్నాథస్వామి

విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ లోని శ్రీ జగన్నాథస్వామి రథోత్సవాల్లో భాగంగా శుక్ర వారం స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శన మిచ్చారు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

గిరిప్రదక్షిణ ఏర్పాట్లు వేగవంతం చేయండి Åఅప్పన్న ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు

ఈ నెల 28న శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి గిరిప్రదక్షిణ ఈ నెల 29న గుడి ప్రదక్షిణ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు గురువారం సింహాచలం పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

అయోధ్యలో కీలక ఘట్టం: ప్రధాని మోదీ ధ్వజారోహణం

ఉత్తర్‌ ప్రదేశ్‌లో అయోధ్యలోని రామమందిరంలో మంగళవారం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. రామ్‌లల్లా గర్భగుడిపై ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (%ూవీ వీశీసఱ%) ఆవిష్కరించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

శబరిమలలో భక్తుల రద్దీ వేళ కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు.. అయ్యప్ప దర్శనాలపై ఆంక్షలు

శబరిమలలో మండల, మకరవిళక్కు వార్షిక పూజల కోసం ఈనెల 16వ తేదీన సాయంత్రం రోజున అయ్యప్ప సన్నిధానంలో భక్తులకు దర్శనాలకు ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకునే ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు (టీడీబీ) అనుమతించింది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

తిరుమల శ్రీవారికి భారీ వెండి కానుక

హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు మంగళవారం (నవంబర్‌ 4) తిరుమల శ్రీవారికి కానుక ఇచ్చారు. 22 కిలోల వెండితో చేసిన భారీ గంగాళా న్ని అందజేశారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న శ్రీనివాసులు రెడ్డి.. అనంతరం స్వామి వారికి రూ.30 లక్షలు విలువ చేసే వెండి గంగాళాన్ని విరాళంగా టీటీడీ అధికారులకు అందించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

1 నుంచి కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు

కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో వచ్చే నెల నవంబర్‌లో జరిగే మార్గశిర మాస మహోత్సవాల  సందర్భంగా నవంబర్‌ 1వ తేదీన రాట మహోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికా రులు తెలిపారు. ఈ వేడుకకు హాజరుకావాలంటూ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌కు ఆలయ ఈవో శోభారాణి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Continue Read