రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీ లాద్రి ఘాట్ రోడ్‌ను తాత్కాలికంగా అధికారులు మూసి వేశారు. బండరాళ్లు పడే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్త గా వాహనాల రాకపోకలను నిలిపివేశామని తెలిపారు.
Continue Read
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు నాణ్యతతో కూడిన సేవలందించాలని శ్రీకాకుళం జిల్లా పీడీ బి.శాంతిశ్రీ అన్నారు. బుధవారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో మొగులుపాడు ఒకటో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు.
Continue Read
జీవీఎంసీ అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు కార్యాలయ పనివేళల సమయానికి తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. బుధవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ప్రజా ఆరోగ్య విభాగాన్ని తనిఖీ చేశారు.
Continue Read
కంచరపాలెంలోని ప్రభుత్వ ఐటీఐకు ఉత్తమ పారిశ్రామిక శిక్షణ సంస్థగా గు ర్తింపు లభించింది. దక్షిణ భారతదేశంలోనే ప్రథమ స్థానం లో నిలిచింది.
Continue Read
ఆంధ్రాయూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులకు పురుగులతో కూడిన భోజనం పెడుతున్నారని మంగళవారం రాత్రి నుంచి ఏయూ ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
Continue Read
గత పదకొండేళ్లుగా దేశంలో మూఢనమ్మకాలతో మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య తిరిగి వచ్చేందుకు ఓ మాంత్రికుడిచ్చిన సలహాతో అమానుషానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. తాంత్రికుడి ఆదేశాలతో చిన్నారిని నరబలి ఇచ్చిన ఈ ఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసింది.
Continue Read
జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలంటూ పెందుర్తి నియోజక వర్గంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
Continue Read
ఉత్తరాంధ్ర ఇలవేల్పు గిరిజనల ఆరాధ్యదైవం గొప్ప కల్పవల్లి శ్రీ శంబర పోలమ్మ అమ్మవారికి,శ్రీశంభర పోలమాంబ ఆలయం ఉత్సవ కమిటీ అధ్యక్షులు మైదాన తిరుపతిరావు. గ్రామస్తులు మంగళ వారం శ్రీశంబర పోలమాంబ అమ్మవారికి విజిటబుల్స్, ఫ్రూట్స్‌తో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Continue Read