logo
సాధారణ వార్తలు

జీఎస్టీ కొత్త పన్నులపై వినియోగదారులకు అవగాహన తప్పనిసరి

: కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న వస్తు సేవల పన్ను( జీఎస్టీ) సోమవారం నుండి  తగ్గింపుపై వినియోగదారులకి అవగాహన తప్పనిసరి అని రాష్ట్రవిని యోగదారుల సంఘాల సమాఖ్య వైస్‌ చైర్మన్‌ ఎల్‌ వెంకటా చలం అన్నారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటనలో పేద  మధ్యతరగతి వినియోగదారులు కొనుగోలు చేసే దాదాపు 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గించడం వినియో గదారులకు కొంత ఊరట లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

హాఫ్‌ షోర్‌ నిర్మాణాన్ని వేగవంతం చేయాలంటూ గ్రీవెన్స్‌లో గౌతు శివాజీ వినతి

దశాబ్దాలుగా నత్త నడకన నడుస్తున్న హాఫ్‌ షోర్‌ నిర్మాణాన్ని  వేగవంతం చేయాలని కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో మాజీ మంత్రి గౌతు శివాజీ కోరారు.

Continue Read
banner image
నేరలు

అపార్ట్‌మెంట్‌లో పేలిన వాషింగ్‌ మెషీన్‌, గ్యాస్‌ సిలిండర్‌

: విశాఖపట్నంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాషింగ్‌ మెషీన్‌, గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో చుట్టు పక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు.

Continue Read
సాధారణ వార్తలు

నారా లోకేష్‌తో సాహితీవేత్త గౌరీ నాయుడు బేటీ

మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌ను యువ సాహితీవేత్త, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు, సోమసుందర్‌ లిటరరీ ట్రస్ట్‌ కన్వీనర్‌,  పిఠా పురం రాజా కళాశాల అధ్యాపకుడు, గ్రంథాలయ సేవా సంస్థ కన్వీనర్‌ డాక్టర్‌ కిలారి గౌరీ నాయుడు విజయ వాడలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Continue Read
సాధారణ వార్తలు

ప్రకృతి ప్రేమికుడు, సామాజిక సేవకుడు కొత్తపల్లి పద్మనాభాచారి కన్నుమూత

ప్రకృతి ప్రేమికునిగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వేలాది వృక్షాలను ఏర్పాటుచేసి సామాజిక సేవా కార్యక్రమాలలో తనదైన ముద్ర వేసుకున్న అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కొత్తపల్లి పద్మనాభచారి (చిన్నాచారి) (59) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

సీతాన గార్డెన్స్‌ కనకదుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు

జీవీఎంసీ 51వ వార్డు మాధవధార సీతానగార్డెన్స్‌లో వెలసిన కనక మహా లక్ష్మి, గాయత్రీ దేవి, దుర్గాదేవి ఆలయంలో ఈనెల 22 నుంచి కనకదుర్గాదేవి శరన్నవరాత్రులు మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

ప్రధాన రహదారుల్లోని ఆక్రమణలు తొలగించాలి కజీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

నగరంలో ప్రధాన రహదారులలోని ఆక్రమణలను తొలగించాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికా రులను ఆదేశించారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పర్యట నలో భాగంగా 2వ జోన్‌ 7వ వార్డు పరిధిలోని ఎండాడ రోడ్డు, మిథిలాపురి ఉడా కాలనీ ప్రధాన రహదారిని జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మితో కలిసి పరిశీలించారు.

Continue Read
సాధారణ వార్తలు

జీవీఎంసీలో 21 మందికి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి

సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన ఉద్యోగులు తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ అన్నారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాల యంలోని ఆయన ఛాంబర్‌లో జీవీఎంసీలో జూనియర్‌ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న 21 మందికి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ఉత్తరువులను అందించారు.

Continue Read