భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాడి రమేష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా చల్లా మంజులను నియమిస్తూ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
Continue Read
టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు.
Continue Read
డిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో వార్షిక ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. శ్రీకృష్ణుడి అవతారమైన శ్రీ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రల వార్షిక ఉత్సవాలు రేపటి నుంచి జరగనున్నా యి.
Continue Read
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీ విశాఖపట్నం బీసీ జిల్లా అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ కలిశారు.
Continue Read
శ్రీముఖలింగం గ్రామానికి ఆనుకొని ఉన్న అనుపురం గ్రామంలో కొండపైన వెలిసిన శ్రీఅనంత పద్మస్వామి ఆలయానికి తాగునీరు సౌకర్యం కల్పించేందుకు దాతలు సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.
Continue Read
వైసీపీ విశాఖ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నగరానికి చెందిన పార్టీ సీనియర్ సభ్యుడు పాతపట్నం రామ్మోహన్‌ను వైసీపీ విశాఖపట్నం జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
Continue Read
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే అన్ని మార్గాలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించింది.
Continue Read
: పెందుర్తి మండలం ఎస్‌ఆర్ పురం కాలనీలో కొలువైన శ్రీశ్రీశ్రీ చింతల పైడిమాంబ అమ్మవారి పండుగ వైభవంగా నిర్వహించారు. జనసేన పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Continue Read