: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పండగ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏకంగా 78 రోజుల బోనస్ ప్రకటించింది. తాజాగా నిర్వహించిన కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడిరచారు. ఇందుకోసం ఏకంగా రూ.1865 కోట్లను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బోనస్‌తో 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం కలగనున్నట్లు తెలిపారు.
Continue Read
ఢల్లీిలో ఆశ్రమాన్ని నిర్వహిస్తోన్న ఓ బాబాపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా 17 మంది విద్యార్థినులు ఆయనపై ఫిర్యాదులు చేయడం సంచలనంగా మారింది. ఢల్లీిలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో శ్రీ శారద ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ స్వామి పార్థసారథి తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు విద్యార్థినులు ఆరోపించారు.
Continue Read
ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంక్వాల్ సోమవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో సమగ్ర తనిఖీలు నిర్వహించారు. ప్రయాణీకుల సౌకర్యాలు, స్టేషన్ల పరిశుభ్రత మరియు కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు.
Continue Read
పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 77వ వార్డులోని దేవాడ గ్రామానికి చెందిన ముస్లింలు, హిందువులు, ఇతర మైనారిటీలు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కలసి సోమ వారం అమరావతిలో మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫారుక్‌ను కలిశారు.
Continue Read
జేఎన్‌టీ యూజీవీలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగం ఆధ్వర్యంలో విద్యుత్, విద్యుత్ చుంబ కత్వం తండ్రిగా పేరుగాంచిన ప్రఖ్యాత శాస్త్రవేత్త మైఖేల్ ఫరడే జయంతిని ఘనంగా నిర్వహించారు.
Continue Read
జీవీఎంసీ 51వ వార్డు మాధవధార సీతానగార్డెన్స్‌లో వెలసిన కనక మహా లక్ష్మి, గాయత్రీ దేవి, దుర్గాదేవి ఆలయంలో సోమవారం శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Continue Read
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. నావెల్ కోస్ట్ హెలీప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
Continue Read
: కోదు పెద్దవలస గ్రామంలో తక్షణమే పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.
Continue Read