logo
ఆర్థిక వ్యవస్థ

అండమాన్‌ దీవుల్లో భారీగా ఆయిల్‌ నిక్షేపాలు: దాదాపు 2 లక్షల కోట్ల నిల్వలు ఉన్నట్టు అంచనా

బంగాళాఖాతంలో భాగమైన అండమాన్‌ అండ్‌ నికోబార్‌ సముద్రంలో భారీ చమురు నిక్షేపాలు ఉన్నాయని తెలిసింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్‌ ఇండియా, ఓఎన్జీసీ అక్కడ చమురు, సహజవాయువు కోసం ఆ సముద్రంలో తవ్వకాలు జరుపుతున్నాయి. త్వరలోనే దీనిపై దేశ ప్రజలకు శుభవార్త అందుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వెల్లడిరచారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ప్రజల వద్దకు జీసీసీ ఉత్పత్తుల విక్రయాలు

అటవీ ఉత్పత్తులను గిరిజన కో-ఆపరేటివ్‌ సొసైటీ ఉద్యోగులు స్వయంగా   గిరిజన  ప్రాంత ప్రజల వద్దకు వెళ్లి విక్రయిస్తున్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

ఘనంగా పైడిమాంబ అమ్మవారి వార్షిక జాతర

51వ వార్డ్‌ అంబేద్కర్‌ కాలనీలో శ్రీపైడిమాంబ అమ్మవారి వార్షిక జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

11 ఏళ్ల బీజేపీ పాలనలో వికసిత భారత్‌ అమృతకాలం సమావేశం

వికసిత భారతదేశపు అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరుశురామరాజు ఆధ్వ ర్యంలో సమావేశం నిర్వహించారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఏరువాక పౌర్ణమిని ప్రారంభించిన కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

కర్షకులు వారి కుటుంబాల పండుగ ఏరువాక పౌర్ణమి అని, ప్రకృతిని, భూమిని గౌరవించడం దీని ముఖ్యఉద్దేశ్యమని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఏపీలో నూతన విమాన సర్వీసులు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి విదేశాలకు కనెక్టివిటీలో మరో ముందడుగు పడిరది. విశాఖపట్నం-అబుదాబి మధ్య అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 13 (శుక్రవారం) నుంచి ప్రారంభించనున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు తెలిపారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు మహర్దశ   రూ.500 కోట్లతో పెరగనున్న ప్లాట్‌ఫారాలు

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ రూపురేఖలు మారనున్నాయి.. స్టేషన్‌ పునర్నిర్మాణ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. కాంట్రాక్టర్‌ కోర్టు వివాదం పరిష్కారం కావడంతో లైన్‌ క్లియర్‌ అయ్యింది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

టీటీడీ సీవీఎస్వోగా కేవీ మురళీకృష్ణ బాధ్యతల స్వీకారం

తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్వో)గా కేవీ మురళీకృష్ణ తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Continue Read