logo
సాధారణ వార్తలు

రూ.679.71 కోట్లతో  హైవే విస్తరణ: తిరుపతి, చెన్నైకి వేగంగా ప్రయాణం

ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ నుంచి కదిరి వరకు ఉన్న జాతీయ రహదారి-42 (ఎన్‌హెచ్-42) విస్తరణ.. బలోపేతానికి రూ.679.71 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఎక్స్ వేదికగా ప్రకటించారు.

Continue Read
సమావేశాలు

జీవీఎంసీ ప్రొఫెషనల్ ట్యాక్స్ అంశంపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ శాసన సభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజ నేయులు అధ్యక్షతన కమిటీ సభ్యులు, శాసనసభ్యులు  బి. రామాంజనేయులు, పి.విష్ణుకుమార్‌రాజు, శ్రీరామ్ రాజ గోపాల్, కొల్లా లలిత కుమారి, ఏజీ ఆఫీస్ నుండి డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ టి. సాయికృష్ణరెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఎం.విజయరాజు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌లు గురువారం విశాఖపట్నం వీఎంఆర్‌డీఏ కార్యాలయం సమా వేశ మందిరంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

రూ.641 కోట్లతో నెరడి బ్యారేజీ పూర్తికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను దశాబ్దాలుగా వేధిస్తున్న వంశధార నీటి వివాదానికి స్వస్తి పలుకుతూ నేరడి బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 641 కోట్లు మంజూరు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

శ్రీ రామ అవతారంలో జగన్నాథ స్వామి దర్శనం

టర్నర్ సత్రంలో జరు గుతున్న శ్రీజగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాల లో భాగంగా గురువారం జగన్నాథ స్వామి శ్రీరాముని అవ తారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

అప్పన్న సన్నిధిలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ దంపతులు

: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ దంపతులు బుధవారం దర్శిం చుకున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అండ ఆముదాలవలస ఎమ్మెల్యే, కూన రవికుమార్

: మహిళా శక్తికి, మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ స్పష్టం చేశారు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వామన -నృసింహ స్వామి అవతారంలో జగన్నాథుడు

బలభద్ర సుభద్ర సమేత జగన్నాధ స్వామి వారు మంగళవారం వామన, నృసింహ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామికి నాద స్వరం, లలిత సహస్ర నామార్చన, మేలు కొలుపు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Continue Read
నేరలు

సరుకు అన్‌లోడ్ చేస్తున్న కూలీలను ఢీకొట్టిన లారీ ఒకరి మృతి, మరోకరికి తీవ్ర గాయాలు

విశాఖపట్టణంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. కూలి పనులు చేసు కుంటూ జీవనం గడుపుతున్న వ్యక్తి, ఎప్పటిలాగే సరుకు అన్‌లోడ్ చేస్తుండగా ఓ కాంక్రీట్ లారీ ఢీకొట్టింది. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అక్కయ్యపాలెం జాతీయ రహదారి పక్కన చోటుచేసు కుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Continue Read