శ్రీశ్యామలాంబ అమ్మ వారి సిరిమాను చెట్టు ఊరేగింపు ఆదివారం నిర్వహించా రు. ఈకార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యా రాణి హాజరై దగ్గరుండి పర్యవేక్షించారు. మంత్రి సంధ్యారాణి మాట్లా డుతూ శ్రీశ్యామలాంబ అమ్మవారి సిరిమాను చెట్టు ఊరేగిం పు సంస్కృతి, సంప్రదాయాలను అద్దంపట్టే విధంగా నిర్వ హించడం అభినందనీయమన్నారు.
Continue Readపాయకరావు పేట నియో జకవర్గం నక్కపల్లి మండలంలోని కల్కి వేెంక టేశ్వరస్వామి వారి వార్సిక కళ్యాణం మార్చి 10వ తేదీన నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వహకులు తెలిపారు.
Continue Readపొందూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి బి.జ్యోత్స్నా మంగళవారం శ్రీకాకుళంలోని ప్రముఖ నారాయణ తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో ఆలయానికి వెళ్లిన జడ్జికి ఆలయ సిబ్బంది, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
Continue Readమహాశివరాత్రి సందర్భంగా పలాస నియోజకవర్గంలో చారిత్రక శివాలయాలు శివ నామస్మరణతో మారుమోగనున్నాయి. ఈనెల 26న మహా శివరాత్రి సందర్భంగా వజ్రపుకొత్తూరు మండలం బెండి నంది కేశ్వర ఆలయం, అక్కుపల్లి శివసాగర్ బీచ్ రోడ్, కాశీబుగ్గ పెంటవీధి, పలాస పురుషోత్తపురం తదితర ఆలయాలలో భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
Continue Readకేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య హిందీ వివాదం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా, త్రిభాషా విధానంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తాము ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నామని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది
Continue Readసాలూరు పట్టణంలో 3 దశాబ్దాలుగా విద్యారంగంతోపాటు కరోనా సమయంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ కోడూరు సాయి శ్రీని వాసరావుకు తెలంగాణ సాంస్కృత సంస్థ తెలుగు కళారత్నా లు సేవాసంస్థ హైదరాబాద్ త్యాగ రాజభవన్లో బంగారు నంది అవార్డును అందజేశారు.
Continue Readఎంతో విశిష్టత కలిగిన మాధవధారలోని శ్రీ లీలా మాధవస్వామి దేవాలయంలో ఆదివారం వైభవంగా మాఘ మాస వేడుకలు నిర్వహించారు.
Continue Readగిరిజనుల ఆరాధ్యదైవం కోర్కెలు తీర్చేకల్పవల్లి శంబర శ్రీపోలమాంబ అమ్మవారికి స్త్రీశిశుసంక్షేమ గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి.కుటుంబ సభ్యులు ఉత్సవ కమిటీ అధ్యక్షులు నైదాన తిరుపతిరావు.కలిసి శంబర, పోలమాంబ అమ్మవారి కి పట్టు వస్త్రాలను మంగళవారం సమర్పించారు.
Continue Read