జోన్`6 స్టీల్‌ప్లాంట్ నుంచి రూ.3,41,47,156 ఆస్తిపన్ను చెక్కు వసూలు
అక్షర కిరణం, (గాజువాక): జీవీఎంసీ జోన్`6 పరిధి గాజువాకలో రూ.3,41,47,156 ఆస్తి పన్ను వసూలైంది. గాజువాకలోని వార్డు నంబర్54 నుంచి స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించిన ఆస్తిపన్ను రూ.3,41,47,156 ను జోన్`6 జెడ్సీ బీఆర్ఎస్ శేషాద్రి, అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్.రామానారాయణ, ఆర్వో శ్రీకాంత్, గాజువాక మండల ఆర్ఐ కోరాడ శివ ఈ ఆస్తి పన్నుకు సంబంధిం చిన చెక్కును సేకరించారు.