మహాశివరాత్రి సందర్భంగా పలాస నియోజకవర్గంలో చారిత్రక శివాలయాలు శివ నామస్మరణతో మారుమోగనున్నాయి. ఈనెల 26న మహా శివరాత్రి సందర్భంగా వజ్రపుకొత్తూరు మండలం బెండి నంది కేశ్వర ఆలయం, అక్కుపల్లి శివసాగర్ బీచ్ రోడ్, కాశీబుగ్గ పెంటవీధి, పలాస పురుషోత్తపురం తదితర ఆలయాలలో భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
Continue Read
సాలూరు పట్టణంలో 3 దశాబ్దాలుగా విద్యారంగంతోపాటు కరోనా సమయంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ కోడూరు సాయి శ్రీని వాసరావుకు తెలంగాణ సాంస్కృత సంస్థ తెలుగు కళారత్నా లు సేవాసంస్థ హైదరాబాద్ త్యాగ రాజభవన్లో బంగారు నంది అవార్డును అందజేశారు.
Continue Read
ఎంతో విశిష్టత కలిగిన మాధవధారలోని శ్రీ లీలా మాధవస్వామి దేవాలయంలో ఆదివారం వైభవంగా మాఘ మాస వేడుకలు నిర్వహించారు.
Continue Read
గిరిజనుల ఆరాధ్యదైవం కోర్కెలు తీర్చేకల్పవల్లి శంబర శ్రీపోలమాంబ అమ్మవారికి స్త్రీశిశుసంక్షేమ గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి.కుటుంబ సభ్యులు ఉత్సవ కమిటీ అధ్యక్షులు నైదాన తిరుపతిరావు.కలిసి శంబర, పోలమాంబ అమ్మవారి కి పట్టు వస్త్రాలను మంగళవారం సమర్పించారు.
Continue Read
శ్రీవారి భక్తులకు తిరు మల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే అన్నప్రసాదాలు మరింత రుచికరంగా ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం మెనూ లోకి మసాలా వడలను చేర్చారు.
Continue Read
మద్దిలపాలెం, కృష్ణ కాలేజ్ రోడ్డులో ఉన్న వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విశ్వవిద్యా లయం పాలకమండలి సభ్యులు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో సంక్రాతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు వేశారు.
Continue Read
మహా విశాఖ నగరం ఎన్జీజీవోఎస్ కాలనీలోని వైభవ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 10వ తేదీన శుక్రవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) ఉత్సవం వైభంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో బండారు ప్రసాద్ తెలిపారు.
Continue Read
విశాఖ నగరానికి చెందిన మోర్సింగ్ కళాకారులు గొట్టుముక్కల వెంకటేష్ కు మద్రాసు మ్యూజిక్ అకాడమీ గౌరవం దక్కింది.
Continue Read