logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

విజయనగరం పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవాలకు ప్రత్యేక రైలు

విజయవాడ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను పురస్కరిం చుకుని ప్రత్యేక రైలును రైల్వే శాఖ అధికారులు ప్రకటిం చారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

శ్రీవారి సన్నిధిలో దీక్ష విరమించిన పవన్‌

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

3 నుంచి సీతన్న గార్డెన్స్‌ కనకమహాలక్ష్మి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి

విశాఖ నగరంలో 51వ వార్డులో సీతన్నగార్డెన్‌లో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి, గాయత్రి దేవి, కనక దుర్గ దేవి ఆలయంలో ఈనెల 3 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మనంగా నిర్వహిస్తు న్నట్లు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి తెలిపారు.

Continue Read
banner image
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

ఏవీఎన్‌ కాలేజ్‌లో గొంతు తెగిన అక్షరం పుస్తకావిష్కరణ

ఏవీఎన్‌ కళాశాలలో సహృదయ సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో యువకవి సిర్పి చంద్రశేఖర్‌ రచించిన గొంతు తెగిన అక్షరం పుస్తకాన్ని ఆవిష్కరించారు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

మైసూరు సింహాసనం సిద్ధమైంది మైసూరు దసరా ఉత్సవాల షెడ్యూల్‌ విడుదల

: ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

తిరుమల వేంకటేశ్వరుని కోసం బయలుదేరిన పలాస జీడిపప్పు

తిరుమలకు వేంకటేశ్వరు ని ప్రసాదంలో వినియోగించేందుకు పలాస జీడిపప్పు సిద్ధమంది గురువారం పలాస నుంచి జీడిపప్పుతో నిండిన ప్రత్యేక వాహనం పలాసకు బయలుదేరి వెళ్లింది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పవన్‌పై ప్రకాష్‌రాజ్‌ మరో ట్వీట్‌

గెలిచే ముందోక అవతారం.. గెలిచాక మరో అవతారం అంటూ  ట్వీట్‌

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

జూనియర్‌ ఎన్టీఆర్‌ దేవరను తాకిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సెగ

జూనియర్‌ ఎన్టీఆర్‌ను విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం సెగ తాకింది.

Continue Read