శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దర్శించుకు న్నారు.
Continue Readఅప్పన్న ఉపాలయం రామాలయంలో పునర్వసు హోమం నిర్వహించారు.
Continue Readతిరుపతి లడ్డూ వివాదం సినీ ఇండస్ట్రీకి పాకింది. ఇంతకు ముందే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్‌పై కౌంటర్ వేసిన ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ మళ్లీ పవన్‌కు ఘాటుగా కౌంటర్ వేశారు.
Continue Readటీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డెయిరీపై టీటీడీ మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్ మెంట్ జీఎం మురళికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Continue Readముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. అక్టోబర్ 1వ తేదీ వరకు గున్నీపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకో వద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Continue Readవ్యక్తిత్వం దిగజార్చుకున్నారంటూ దేశవ్యాప్తంగా ట్రోల్స్, మీమ్స్ అదేసమయంలో చేయని తప్పుకు సారీ చెప్పిన కార్తీపై జాతీయ మీడియాలో ప్రశంసలు
Continue Readవిజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ముహుర్తం ఖరారు చేశారు. పది రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు.
Continue Readపలాసలో దసరా సందడి మొదలైంది. దసరాపూజ సందడి మొదలైంది. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసే పూజల్లో దసరా మహోత్సవాలు ఒకటి. పందిర్రాట వేసి దసరా పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Continue Read