: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధన, ఇతర అవసరాలకు వినియోగించేందుకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యిని కొనుగోలు చేయాలని దేవా దాయ శాఖ అధికారులు నిర్ణయించారు.
Continue Readగిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్ చిరంజీవి స్థానం సంపాదించారు. తనకు చోటు దక్కడంపై అభినందనలు తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులకు అగ్ర కథానాయకుడు చిరంజీవి ధన్యవాదాలు చెప్పారు. ‘
Continue Readపళణి సుబ్రహ్మణ్య ఆలయంలో ఏఆర్ డెయిరీ నెయ్యిపై తమిళనాడు ప్రభుత్వ ప్రకటన
Continue Readవిశాఖ వాసీ ఆర్వీవీ సత్య నారాయణ అల్లూరి సీతారామరాజుగా నటించి నిర్మించిన మన్యం ధీరుడు సినిమా ప్రేక్షకునిగా ప్రఖ్యాత సినీనిర్మాత, టి.సుబ్బరామిరెడ్డి తొలి ప్రేక్షకునిగా వీక్షించనున్నారని వక్తలు తెలిపారు.
Continue Readఈనెల 26 నుంచి రాజస్థాన్ మౌంట్ అబూలో జరిగే జాతీయ మీడియా సదస్సును విశాఖ జర్నలిస్టులు జయప్రదం చేయాలని విశాఖ డిప్యూటీ మాజీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు.
Continue Readనాటక అభిమానిగా, నాటకమే శ్వాస గా, ధ్యాసగా అనునిత్యం కళారంగం కోసం పరితపించే బాదంగీర్ సాయి మరో నూతన ఆలోచనకు అంకురా ర్పణ చేశారు.
Continue Readడోకులపాడు గ్రామంలో ఆదివారం ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ కుమార్‌నాయక్‌ను ‘ఉద్దాన బంధు’ అవార్డుతో సత్కరించారు.
Continue Read51వ వార్డ్ కళింగ నగర్ వుడా క్వాటర్స్ వెనుక వీధిలో బుధవారం శ్రీ వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పందిరి రాట ఉత్సవం నిర్వహించారు.
Continue Read