శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా సంచారజాతులు, రాష్ట్ర కో కన్వీనర్ పీ.సురేష్ బాబు సింగ్ సంచార జాతులు నివసిస్తున్న ప్రదేశాలను సందర్శించి, వారి జీవన విధానాన్ని సమస్యలను అడిగి తెలుసుకో న్నారు.
Continue Readశ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) పాల్గొన్నారు. వేెంకటేశ్వర స్వామి ఆలయానికి 20,000 రూపాయలు విరాళం అందజేశారు.
Continue Readవిజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 వ తేదీ నుంచి దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
Continue Readమన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీకాకుళం జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని పలాస చంద్రశేఖర ఆలయంలో ఎన్నుకోవడం జరిగిందని కుమార్ నాయక్ తెలిపారు.
Continue Readరైల్వే కాలనీలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
Continue Readశ్రీముఖలింగం గ్రామంలో వెలసిన శ్రీముఖలింగేశ్వర స్వామిని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Continue Read: లలిత కళల కోసం కృషి చేస్తున్న అఖిల భారతీయ సంస్థ సంస్కార భారతి, ఆధ్వర్యంలో వైభవ వేెంకటేశ్వర స్వామి ఆలయంలో బాలగోకులం శ్రీకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించారు.
Continue Read