logo
సాధారణ వార్తలు

మాధవధారలో సైకిల్‌పై నార్త్ జోన్ జెడ్సీ పర్యటన

మాధవధారలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించేం దుకు జీవీఎంసీ నార్త్‌జోన్ కమిషనర్ బొడ్డేపల్లి రాము సోమవారం సైకిల్‌పై పర్యటించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఇకపై అన్ని పనిదినాల్లో పీజీఆరఎస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజా సమస్యల పరి ష్కార వేదిక (పీజీఆరఎస్) కార్యక్రమాన్ని స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లోనూ చేపట్టాలని నిర్ణయించింది. కేవలం సోమవారం మాత్రమే కాకుండా.. అన్ని పనిదినాలలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పీజీఆరఎస్ కార్యక్రమం చేపట్టి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

ఆసియా లోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ ఆసుపత్రి ఏపీ ప్రజలకు అందుబాటులోకి రానుంది. విశాఖ పట్నం జిల్లా ఆనందపురం మండలం ఎండాడ దగ్గర ఏఐజీ ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

జలహారతితో వెలిగొండ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభత్సవ వేళ కష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాష్టాంగ నమస్కారం చేశారు. ముప్పై ఏళ్ల కిందట 1996లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.. మళ్లీ 2026లో ఆయనే సీఎంగా ప్రారం భోత్సవం చేస్తుండటంతో ఎమోష నల్ అయ్యారు.

Continue Read
సాధారణ వార్తలు

హిందూ సంప్రదాయంలో ఒక్కటైన అస్ట్రేలియ దేశపు జంట

విశాఖ పట్నం షీలానగర్‌లో జరిగిన ఓ తెలుగు జంట వివాహ మీVAత్సవానికి విచ్చేసిన అస్ట్రేలియా దేశవాసులు హిందూ వివాహ సంప్రదాయాన్ని చూసి ఆకర్షితులై వారు కూడా నూతన వధూవరులు వివాహం చేసుకున్న అదే వేదికపై మన హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని ఒక్కటై ఈ వివాహానికి వచ్చిన అతిథులు, ప్రముఖుల ఆశీర్వాదం అందుకున్నారు.

Continue Read
నేరలు

నిబంధనలకు విర్ధుంగా ఉన్న నిర్మాణాలపై అధికారుల చర్యలు

జీవీఎంసీ నార్త్ జోన్ పరిధిలో నిర్మాణాలకు అవసరమైన అనుమతులు లేకపోవ డం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న పలు నిర్మాణాలపై జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కొన్ని రోజులుగా తని ఖీలు చేసి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్

ఏపీ కేడర్‌కు చెందిన ప్రసన్న వెంకటేష్‌కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి డైరెక్టర్‌గా నియమించింది. ఈమేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసన్న వెంకటేష్ ఏపీ కేడర్ 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ ప్రసన్న వెంకటేష్ సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఐదేళ్లపాటు ఎన్టీఏ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.

Continue Read
నేరలు

పోక్సో నిందితుడికి బాలికల పాఠశాలలో జాబ్ 22 మంది విద్యార్థినులను లైంగిక వేధించిన గణపత్ అరెస్టు

మహారాష్ట్ర లోని ఠాణె జిల్లాలో గల ఒక ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. పాఠ శాలలోని 22 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పాఠశాల వంటవాడు గణపత్ గవిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Continue Read