గోపాలపట్నం రైల్వే స్టేషన్ వద్ద ఆటో, టాక్సీ స్టాండ్‌ను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, డివిజనల్ రైల్వే మేనేజర్ లోహిత్ బోర్హ కలసి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ రైల్వే ప్రయాణీకుల భద్రత, సౌకర్యవంతమైన, నిర్ణీత ధరలతో గమ్యానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ ఆటో స్టాండ్‌ను ప్రారంభించామన్నారు
Continue Read: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ కృషి చేస్తుందని పౌర సర ఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్య వర్గం పిలుపుమేరకు బుధవారం జర్నలిస్టుల కోర్కెల దినాన్ని విశాఖ జిల్లా జర్నలిస్టులు పాటించారు
Continue Readపలాస-కాశీబుగ్గ పుర పాలక సంఘం కార్యాలయంలో బుధవారం అన్ని సచివాల యంలో అందరు శానిటేషన్ కార్యదర్శులతో కమిషనర్ నడిపేన రామారావు సమావేశాన్ని నిర్వహించారు.
Continue Readబోల్తా పడిన ఆర్టీసీ బస్సు కకారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కపరిస్థితి విషమం
Continue Readవిజయనగరం జిల్లాలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆస్తి వివాదంలో నాటు తుపాకీతో కాల్పులు చోటుచేసుకున్నట్టు సమాచారం. సమీప బంధువు జరిపిన కాల్పుల్లో అప్పారావు అనే వ్యక్తి మృతి చెందాడు.
Continue Readజిల్లాలో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల లభ్యత, నిల్వలు, పంపిణీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవ సాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా కల్లెక్టర్లు, జాయింట్ కలెక్టర్‌లు, జిల్లా వ్యవసాయ అధికారులు, డిస్ట్రిక్ట్ మేనేజర్ మార్క్ఫెడ్, జిల్లా సహకార అధికారులతో మంగళ వారం రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
Continue Readజమ్మూ కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్యపాల్ మాలిక్ ఢల్లీిలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం తుదిశ్వాస విడిచారు.
Continue Readఉత్తరాఖండ్‌పై ప్రకృతి కన్నెర్ర జేసింది. ఉత్తర కాశీ జిల్లాలో మంగళవారం క్లౌడ్‌బరస్ట్‌తో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ పెను విపత్తులో 50 మందికిపైగా గల్లంతయ్యారు. కుండపోత వర్షానికి ఖీర్ గంగా నదీకి వరద పోటెత్తి.. ఖీర్‌బద్, థరాలి గ్రామాలను ముంచెత్తింది.
Continue Read