రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖ ఉన్నత అధికారులతో నిమిత్తం లేకుండా జిల్లా కలెక్టర్‌ల ఆధర్వంలో పి 4 కార్యక్రమంలో ఉపాధ్యాయులతో నిర్బంధంగా రిజిస్ట్రేషన్, దత్తత చేయించటాన్ని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏపీఎస్ గణపతిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు ఖండిరచారు.
Continue Readజమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో శ్రీనగర్ నగర శివార్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దచిగామ్ నేషనల్ పార్కు సమీపం లోని హర్వాన్‌లో.. ముఖ్యంగా ముల్నార్ ఏరియాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం నుంచి హోరా హోరీ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్‌కు ‘‘ఆపరేషన్ మహాదేవ్’’ అని పేరు పెట్టారు.
Continue Read27వ వార్డు రామ లక్ష్మణ కాలనీ ఉలాసపేట వీధి చివర భద్రమ్మ కోనేరు ను ఆనుకొని రానాబందలో అక్రమ కట్టడములను కమిషనర్ రామారావు తొలగించారు.
Continue Read: పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో డెత్ సర్టిఫికెట్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్‌లు వంటి పలు సమస్య లపై మొత్తం 45 దరఖాస్తులు అందినట్లు మున్సిపల్ కమిష నర్ నడిపేన రామారావు తెలియజేసారు.
Continue Readప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు.
Continue Readరూ: 49 లక్షలతో సామాజిక భవనం అక్షర కిరణం (గోపాలపట్నం): 89 వ వార్డు పరిధి కొత్తపాలెంలో శిథిలమైన సామాజిక భవనం స్థానంలో జీవీఎంసీ నిధులు రూ : 49 లక్షలతో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీ గౌరీ సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు మరియు పాలకవర్గ సభ్యులు అలాగే శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే వార్డ్ టిడిపి అధ్యక్షులు బి విజయకుమార్, కూటమి నాయకులు స్థానిక
Continue Readనగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు.
Continue Readమహా విశాఖ నగరంలో ప్రజలు, వాహనాల రాకపోకలకు రహదారుల ఆక్రమణలు ఇబ్బందికి గురి చేస్తున్నాయని రోడ్లను ఆక్ర మించి నిర్వహిస్తున్న వ్యాపారాలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు.
Continue Read