ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం ఎక్స్‌లెన్స్ సెంటర్ (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖ జిల్లాలోని మారికవలసలో ఏర్పాటు చేసిన ఎక్స్‌లెన్స్ సెంటర్ సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కమిషనర్ గౌతమి తెలిపారు.
Continue Read
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
Continue Read
జర్నలిస్టుల సమస్యలను పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. గురువారం ద్వారకానగర్‌లోని ఓ ీVAటల్‌లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ యÖనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయÖడబ్ల్యుజే) 70వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పెండింగ్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు కల సాకారం కాబోతోంది.. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లను అందించేందు కు కీలక ముందడుగు పడింది. సెప్టెంబర్ మొదటి వారంలో ముఖ్య మంత్రి చంద్రబాబు గోదావరి జలాల కు హారతి ఇవ్వనున్నారు. దీని కోసం ముందుగా ట్రయల్ రన్ నిర్వహిం చారు.
Continue Read
కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో ప్రజా దర్బార్ కార్యక్ర మంలో పాల్గొనడానికి విచ్చేసిన కేంద్ర మంత్రి.. అక్కడే ఉన్న అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేశారు.
Continue Read
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలసి కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కొలువై ఉన్న కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు.
Continue Read
సమాజంలోని నిరు పేద, బలహీన వర్గాల చిన్నారులు ఆర్థిక, సామాజిక కారణా లతో విద్యకు దూరం కాకుండా చూడటమే ‘నల్సా శిక్ష 2026’ పథకం ప్రధాన ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి కే. హరిబాబు స్పష్టం చేశారు.
Continue Read
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య సేవలపై తీవ్ర అనుమా నాలు రేకెత్తిస్తూ.. ఒక ఘోర విషాదకర సంఘటన వెలుగు లోకి వచ్చింది. ప్రసిద్ధ మాల్డా వైద్య కళాశాల (ఎంఎం సీహెచ్) ఆస్పత్రిలో చోటుచేసుకున్న వరుస శిశు మరణాలు స్థానికులతోపాటు అధికారులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆగస్టు నెల ప్రారంభం నుంచి కేవలం మూడు వారాల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 60 మంది నవ జాత శిశువులు ప్రాణాలు విడిచారు.
Continue Read