logo
నేరాలు..ఘోరాలు

ఏసీబీ వలలో చిక్కిన అవినీతి చేప

రూ.60 వేలు లంచంతో జిల్లా మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్యను  రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పోలమాంబ జాతర పోస్టర్ల ఆవిష్కరణ

జీవీఎంసీ 9వ వార్డు హనుమంతువాక, సంజయ్‌ గాంధీ కాలనీలో కొలువై ఉన్న పోలమాంబ అమ్మవారి పంచరాత్రి జాతర ఘనంగా నిర్వహించుకుందామని ఉపకార్‌ ఛారిట బుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, కంచర్ల వర్కింగ్‌ జర్నలిస్టు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు, డాక్టర్‌ కంచర్ల అచ్యుతరావు అన్నారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

బెల్జియంలో ఆర్థిక నేరస్తుడు మెహుల్‌ చోక్సీ రూ.13,500 కోట్ల మేర రుణాలు తీసుకుని పరారైన చోక్సీ

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును నిండా ముంచి.. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ బెల్జియంలోనే ఉన్నట్టు ఆ దేశం తాజాగా ధ్రువీకరించింది.

Continue Read
సాధారణ వార్తలు

నర్సింగ్‌ విద్యార్థులకు జర్మన్‌ భాషలో శిక్షణ

: ఏపీఎస్‌ఎస్‌ ఈసీ ఆధ్వర్యంలో నర్సింగ్‌ విద్యార్థులకు జర్మన్‌ భాషలో ఉచి తంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు స్కిల్బీ సంస్థ ప్రతినిధి ఉజ్వల్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి చాముండేశ్వరరావు, ఏపీ ఎస్‌ఎస్‌ డీసీ ప్రతినిధి రెహానా ఖాన్‌ తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

గంగపరదేశమ్మవారి ఉత్సవంలో స్నేహితుడి పేరుతో లక్కీడ్రా

గవర్ల అనకాపల్లి, తోటాడ మహో త్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఇటీవల మృతి చెందిన గవర్లఅనకాపల్లికి చెందిన బాలాజీ మెడికల్‌ షాపు అధినేత మళ్ల గోవిందరావు జ్ణాపకార్థం తోటాడ జిల్లా పరిషత్‌ హైస్కూల్లో మళ్ల గోవిందరావు మెగా లక్కీ డ్రా స్కీమ్‌ను అతని స్నేహితుడు నిర్వహించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పరదేశమ్మవారి ఉత్సవంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు

చిన్నముసిడివాడ గ్రామ దేవత పరదేశమ్మ వారి మహోత్సవంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పాల్గొన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ఆస్తి పన్ను చెల్లించి 50 శాతం వడ్డీ రాయితీ పొందండి కజిల్లా కలెక్టర్‌, జీవీఎంసీ ఇన్‌చ్చార్జ్‌ కమిషనర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌

జీవీఎంసీ పరిధిలోని గృహ యజమానులకు/ ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆస్తిపన్ను చెల్లింపుపై 50 శాతం వడ్డీ మాఫీ చేస్తూ జీఓఎంఎస్‌. నెం.46 ఎం.ఏ. యూడీ (సి2) డిపార్టుమెంటు, తేది 25న  ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్‌, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్‌ ఎంఎన్‌ హరింధిర ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

చెట్లు నరికితే.. ఒక్కోక్క వృక్షానికి రూ.లక్ష జరిమానా

అక్రమంగా చెట్లు నరికితే ఒక్కోదానికి రూ. 1 లక్ష జరిమానా విధించాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా చెట్లు నరికి పర్యావరణానికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆగ్రాలోని తాజ్‌ ట్రపెజియం జోన్‌లో రాత్రికి రాత్రే ఏకంగా 454 చెట్లను నరికేసిన వ్యక్తి అభ్యర్థన ను జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.

Continue Read