ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించి నట్లు తెలిసింది.
Continue Read
: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 19వ వార్డు సూదికొండలో సోమవారం కొండమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Continue Read
వైసీపీకి ఏపీలో మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఈమేరకు అధిష్టానానికి రాజీనామా చేసినట్లు లేఖను పంపించారు.
Continue Read
విజయ నగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పటికి పూర్తవుతుం దనే విషయంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు క్లారిటీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయం పనులు జెట్‌స్పీడ్‌తో జరుగు తున్నాయి. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడిరచారు.
Continue Read
మంచువారి ఫ్యామిలీ ఫైట్ తారాస్థాయికి చేరింది. గత నాలుగు రోజులు గా మంచు మోహన్ బాబు కుటుంబంలో చెలరేగిన గొడవలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
Continue Read
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు..
Continue Read
పార్లమెంటు సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ఈనేపథ్యంలో వరుసగా సమా వేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడే కాకుండా గత కొన్నేళ్లుగా పార్లమెంటు సమావేశాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో వాయిదా లతోనే కాలం గడుస్తోంది.
Continue Read
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయా నికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల మకరు విళక్కు పూజలు కోసం నవంబరు 16న ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. వేలాదిగా భక్తులు ఇరుముడితో వచ్చిన స్వామిని దర్శించుకుంటున్నారు. ఈక్రమంలో భక్తులకు దర్శనం మరింత సాఫీగా సాగేందుకు కేరళ పోలీసులు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Continue Read