logo
రాజకీయ సంబంధితమైనవి

ఏపీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఈశ్వరరావు ప్రమాణ స్వీకారం

ఏపీ అగ్నికుల క్షత్రియ డైరెక్టర్‌గా పుచ్చ ఈశ్వరరావు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని కార్యాలయంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ చైర్మన్‌తోపాటు పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు

Continue Read
banner image
ఆర్థిక వ్యవస్థ

29న పెందుర్తి పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో జాబ్‌ మేళా

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పెందుర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో  ఈనెల 29న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి  శాఖ అధికారి టీ చాముండేశ్వర రావు తెలిపారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

తెలంగాణ సీఎం రెవంత్‌రెడ్డితో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు భేటీ

ఢల్లీిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాబినెట్‌ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలను కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు మంగళ వారం కలిశారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

టీటీడీలో అన్యమతస్తులను గుర్తిస్తున్న పాలకమండలి

నూతనంగా ఏర్పాటైన టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ లోని పలు విభాగాల్లో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదు : స్పందించిన అమెరికా అధ్యక్ష భవనం

భారత రెండో అత్యంత ధనవంతుడు, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీపై అగ్రరాజ్యం అమెరికాలో లంచం, మోసం అభియోగాలు నమోదవడం సంచలనంగా మారింది.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

వాల్తేర్‌ డివిజన్‌ డీఆర్‌ఎంగా మనోజ్‌కుమార్‌ సాహూ బాధ్యతల స్వీకారం

తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌(డీఆర్‌ఎం)గా మనోజ్‌కుమార్‌ సాహును రైల్వే శాఖ నియమించింది. ఆయన గురువారం డీఆర్‌ఎంగా బాధ్యతలు స్వీకరించి నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

పీఏసీ ఎన్నికలో ఏన్డీఏ పక్షాల కీలక నిర్ణయం

పీఏసీ ఎన్నికపై ఎన్డీఏ పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పీఏసీ ఎన్నికలో సంఖ్యాబలం ప్రకారం వెళ్లాలని ఎన్డీఏ పక్షాలు నిర్ణయిం చాయి.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

పలాసలో మినీ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి స్థల పరిశీలన

పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేసిన విషయం తెలిసిందే. వజ్రకొత్తూరు, మందస మండలాల పరిధిలో 1383 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు

Continue Read