logo
రాజకీయ సంబంధితమైనవి

మీరు నా ఓటర్లు కాదు.. మీ సమస్యలను వినను Åబీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు,

అక్షర కిరణం, (మధ్యప్రదేశ్/జాతీయం): మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. తన పొరుగు నియోజకవర్గానికి చెందిన గ్రామస్థులు తమ సమస్యలను చెప్పుకోవడానికి రాగా... వారితో ఆయన వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. “తనకు ఓటు వేసిన వారు కాదంటూ” వారి సమస్యలను వినడానికి ఆయన నిరాకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి నిరసనగా.. ఎమ్మెల్యే కారు బోనెట్‌పై తన చేతిలో ఉన్న చిన్న పాపను పడుకోబెట్టాడు.

Continue Read
సాధారణ వార్తలు

బీటీ రహదారులను ప్రారంభించిన ఎమ్మెల్యే రవికుమార్

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ అన్నారు. పొందూరు మండలంలో సుమారు రూ.7 కోట్లతో నిర్మించిన పలు బీటీ రహదారు లను శనివారం ఆయన ప్రారంభించారు.

Continue Read
సాధారణ వార్తలు

భారత రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం..      నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష ప్రయాణంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారి ప్రైవేటు రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా నింగిలోకి పంపింది

Continue Read
సాధారణ వార్తలు

చెత్త రహిత రాష్ట్రంగా ఏపీ Åస్వర్ణాంధ్ర` స్వచ్ఛాంధ్రలో సీఎం నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో ఘనంగా డ్రైడే` ఫ్రైడే

డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వర రావు, డ్రైడే-ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా కణితి ప్రాథóŠమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో తిరుమల నగర్ సచివాలయం, వడ్లపూడి సందర్శించి 2 లార్వా కంటైనర్లు తనిఖీ చేశారు.

Continue Read
నేరలు

విమాన్ నగర్‌లో యువకుడి ఆత్మహత్య

నగరంలోని ఎనఏడీ విమాననగర్‌కు చెందిన ఎలిసెట్టి భవానీ శంకర్(34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Continue Read
నేరలు

అక్రమంగా నిల్వ చేసిన ఎరువుల సీజ్

పాంచాలి గ్రామంలో ఓ గోడౌన్‌లో అక్రమంగా నిల్వ చేసిన 240 ఎరువుల బస్తాలను సీజ్ చేసినట్టు ఏవో జమ్ము శంకరరావు తెలిపారు. పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో ఎరువుల అక్రమంగా నిల్వ చేస్తున్న గొడౌన్‌పైఐ దాడి చేసినట్టు ఏవో తెలిపారు

Continue Read
సాధారణ వార్తలు

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

నగర పోలీస్ విభాగంలో హోం గార్డుగా విధులు నిర్వహిస్తూ, గత ఏడాది నవంబర్ 25న జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన బడియా కృష్ణారావు కుటుంబానికి ఆర్థిక భరోసా లభిం చింది.

Continue Read