logo
సాధారణ వార్తలు

సమస్యలు పరిష్కరించాలంటూ ఏయూ వీసీ కార్యాలయం వద్ద విద్యార్థుల ధర్నా

ఆంధ్రాయూనివర్సిటీ హాస్టల్‌ విద్యార్థులకు పురుగులతో కూడిన భోజనం పెడుతున్నారని మంగళవారం రాత్రి నుంచి ఏయూ ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

Continue Read
banner image
నేరలు

రాజస్థాన్‌లో కలకలం రేపిన నరబలి ఘటన

గత పదకొండేళ్లుగా దేశంలో మూఢనమ్మకాలతో మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య తిరిగి వచ్చేందుకు ఓ మాంత్రికుడిచ్చిన సలహాతో అమానుషానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. తాంత్రికుడి ఆదేశాలతో చిన్నారిని నరబలి ఇచ్చిన ఈ ఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసింది.

Continue Read
సాధారణ వార్తలు

హరిహర వీరమల్లు సినిమా విజయవంతం చేయాలంటూ ఎమ్మెల్యే పంచకర్ల బైక్‌ ర్యాలీ

జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలంటూ పెందుర్తి నియోజక వర్గంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

శాకాంబరీ అవతారంలో శంబర పోలమాంబ అమ్మవారు

ఉత్తరాంధ్ర ఇలవేల్పు గిరిజనల ఆరాధ్యదైవం గొప్ప కల్పవల్లి శ్రీ శంబర పోలమ్మ అమ్మవారికి,శ్రీశంభర పోలమాంబ ఆలయం ఉత్సవ కమిటీ అధ్యక్షులు మైదాన తిరుపతిరావు. గ్రామస్తులు మంగళ వారం శ్రీశంబర పోలమాంబ అమ్మవారికి విజిటబుల్స్‌, ఫ్రూట్స్‌తో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాడి రమేష్‌, మహిళా ఉపాధ్యక్షురాలుగా మంజుల

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శిగా  దాడి రమేష్‌, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా చల్లా మంజులను నియమిస్తూ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్‌ గజపతి రాజు

టీడీపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

జగన్నాథ రథయాత్ర ముఖ్యమైన తేదీలు షెడ్యూల్‌

డిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో వార్షిక ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. శ్రీకృష్ణుడి అవతారమైన శ్రీ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రల వార్షిక ఉత్సవాలు రేపటి నుంచి జరగనున్నా యి.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వైఎస్‌ జగన్‌తో సనపల రవీంద్ర భరత్‌ భేటీ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో వైసీపీ విశాఖపట్నం బీసీ జిల్లా అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్‌ కలిశారు.

Continue Read