శ్రీముఖలింగం గ్రామానికి ఆనుకొని ఉన్న అనుపురం గ్రామంలో కొండపైన వెలిసిన శ్రీఅనంత పద్మస్వామి ఆలయానికి తాగునీరు సౌకర్యం కల్పించేందుకు దాతలు సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.
Continue Readవైసీపీ విశాఖ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నగరానికి చెందిన పార్టీ సీనియర్ సభ్యుడు పాతపట్నం రామ్మోహన్‌ను వైసీపీ విశాఖపట్నం జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
Continue Readఅమర్నాథ్ యాత్రకు వెళ్లే అన్ని మార్గాలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించింది.
Continue Read: పెందుర్తి మండలం ఎస్ఆర్ పురం కాలనీలో కొలువైన శ్రీశ్రీశ్రీ చింతల పైడిమాంబ అమ్మవారి పండుగ వైభవంగా నిర్వహించారు. జనసేన పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Continue Readబంగాళాఖాతంలో భాగమైన అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో భారీ చమురు నిక్షేపాలు ఉన్నాయని తెలిసింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ అక్కడ చమురు, సహజవాయువు కోసం ఆ సముద్రంలో తవ్వకాలు జరుపుతున్నాయి. త్వరలోనే దీనిపై దేశ ప్రజలకు శుభవార్త అందుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడిరచారు.
Continue Readఅటవీ ఉత్పత్తులను గిరిజన కో-ఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులు స్వయంగా గిరిజన ప్రాంత ప్రజల వద్దకు వెళ్లి విక్రయిస్తున్నారు.
Continue Read51వ వార్డ్ అంబేద్కర్ కాలనీలో శ్రీపైడిమాంబ అమ్మవారి వార్షిక జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Continue Readవికసిత భారతదేశపు అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరుశురామరాజు ఆధ్వ ర్యంలో సమావేశం నిర్వహించారు.
Continue Read