చింతల పైడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న పంచకర్ల రమేష్ బాబు
అక్షర కిరణం (పెందుర్తి): పెందుర్తి మండలం ఎస్ఆర్ పురం కాలనీలో కొలువైన శ్రీశ్రీశ్రీ చింతల పైడిమాంబ అమ్మవారి పండుగ వైభవంగా నిర్వహించారు. జనసేన పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయనతోపాటు స్థానిక గ్రామ నాయకులు జోగి వెంకటరమణ, గోరపిల్లి సోమనాయుడు, గొల్లవిల్లి గణేష్, గొల్లవిల్లి గణేష్, గొల్లవిల్లి రమణ, ఎర్ర రమణ, కుడితి శివకుమార్, నడపురీ రాజు, కాగితం ఎర్రి బాబు, దివాకర్, శివ, స్థానిక నాయకులు, పెందుర్తి మండలం ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.