విశాఖ ఉత్తర నియోజకవర్గ స్థాయి ‘బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ’ అనే కార్యక్రమం 51వ వార్డు గాంధీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగింది.
Continue Readపోషకాహార లోపం నివారణకు ప్రతిఒక్కరూ రోజూ గుడ్డు తినాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పదిమంది పొదుపు సంఘాల మహిళలకు ఒక్కోక్కటి రూ.50 వేలు విలువైన ఎగ్ కార్టులను టీటీడీసీ మహిళా ప్రాంగణంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ ఎగ్ కార్టులతో గుడ్లతో తయారు చేసిన వివిధ ఆహార పదార్ధాలను విక్రయించనున్నారు.
Continue Readఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వ హాయాంలో మద్యం విక్రయాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలపై కూటమి సర్కారు సిట్‌తో దర్యాప్తు చేయిస్తోంది. తాజాగా, మద్యం పాలసీ కేసులో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడైన శ్రవణ్‌రావును సిట్ అధికారులు గురువారం విచారించారు.
Continue Readజీవీఎంసీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులను ఆద ేశించారు.
Continue Readశ్రీకాకుళం విప్లవ పోరాట యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి జీవిత సహచరిణి సురేఖ పాణిగ్రహి గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు స్వగ్రామం బొడ్డపాడులో కన్నుమూశారు. ఆమెకు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కమిటీ విప్లవ జోహార్లు అర్పించింది.
Continue Readపలాస-కాశీబుగ్గ పుర పాలక సంఘంలో కాశీబుగ్గ బస్టాండ్ వద్ద గల ‘అన్న క్యాంటీన్‌ను గురువారం మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు తనిఖీ చేశారు.
Continue Readగోవా గవర్నర్‌గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజుకు భారతీయ జనతా పార్టీ బీసీ నేత, వికసితభారత్ 2047 విశాఖ జిల్లా కోకన్వీనర్ మూల వెంకట్రావు శుభాకాంక్షలు తెలియజేశారు.
Continue Read