అక్షర కిరణం (పెందుర్తి):
పెందుర్తి రైతు బజార్లో ఈఓ షర్మిల ఆధ్వర్యంలో రైతులు అందరికి ప్లాస్టిక్ నివారణ , స్టాల్స్ పరిశుభ్రతపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలానే ప్రతి స్టాల్ లో చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి అని అధిక మొతాదిలో చెత్త లేకుండా చూస్కోవాలని, కేవలం బయో కవర్లని, క్లాత్ బ్యాగులు ఉపయోగించాలని తెలపడం జరిగింది