logo
రాజకీయ సంబంధితమైనవి

కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ.

పవన్‌పై ప్రకాష్‌ రాజ్‌ తాజా ట్వీట్‌ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సైలెంట్‌ మోడ్‌లో పవన్‌

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సిట్‌ దర్యాప్తునకు బ్రేక్‌

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదంలో వినియో గించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

దేవుడి టికెట్లతో మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి దోపిడీ

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినవన్నీ స్కాములు, దోపిడీలేనని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

పరిపాలనలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యం

పరిపాలనలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యం చెందారని ఎంపీపీ పొట్నూరు ప్రమీల, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పొట్నూరు సన్యాసినాయుడు విమర్శించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

చంద్రబాబు పాపాలు ప్రక్షాళన కావాలంటూ మేయర్‌ గొలగాని పూజలు

రాష్ట్ర ముఖ్య మంత్రిగా చంద్రబాబు అనర్హుడని, తన రాజకీయ ప్రయోజనాలకు తిరుమల వెంకటేశ్వర స్వామినే వాడుకొని లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని దృష్ట ప్రచారం చేస్తున్నారని నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి దంపతులు పేర్కొన్నారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

జగన్‌ చెప్పినవన్నీ కుంటి సాకులే  :   హోం మంత్రి అనిత

తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్‌ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదు అంటూ హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఆ అవసరం ప్రకాశ్‌ రాజ్‌కు లేదు: పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

లడ్డూ వివాదంపై ప్రకాశ్‌రాజ్‌ పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియా లో చేస్తున్న ట్వీట్‌లపై పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

అసలు మనకు ఏం కావాలి? పవన్‌ కళ్యాణ్‌కు ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ మరో ట్వీట్‌

గురువారం ప్రకాశ్‌ రాజ్‌ పవన్‌పై గెలిచే ముందు ఒక అవతావరం.. గెలిచిన తరువాత ఇంకో అవతారం.. ఏంటీ అవాతారం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్‌ ఆస్కింగ్‌.. అంటూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండగా తాజాగా శుక్రవారం సైతం ప్రకాష్‌ రాజ్‌ మరో ట్వీట్‌ చేశారు.

Continue Read