logo
రాజకీయ సంబంధితమైనవి

బీజేపీ నగర అధ్యక్షుడిగా పి.పరశురామ్‌ రాజు

బీజేపీ నగర అధ్యక్షుడిగా పి.పరశురామ్‌ రాజు నియమితులయ్యారు. ఈసందర్భంగా పరశురామ్‌ రాజుకు పలువురు బీజేపీ నాయకులు అభినందనలు తెలిపారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఏపీ కాలింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా లోళ్ల రాజేష్‌ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నామినేట్‌ పదవులు కొద్దికాలం కిందట ప్రకటించింది. శ్రీకా కుళం జిల్లా కవిటీ  జనసేన పార్టీ  నేత  లోళ్ళ రాజేష్‌కు కాలింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి ప్రకటించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

శ్రీకాకుళం జిల్లాలో కార్గో ఎయిర్‌పోర్టు వద్దు: ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి    డాక్టర్‌ సిపాన గుణవతి

: శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు ఆర్థికంగా సామాజికంగా పారిశ్రామికంగా అభివృద్ధికి దూరంగా ఉన్నాయని అఖిల భారత బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర మహిళా కన్వీనర్‌ సంఘ సేవకురాలు డాక్టర్‌ సిపాన గుణవతి అన్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

జైల్లో నుంచే ఎంపీగా గెలిచి.. జైలు నుంచే కొత్త పార్టీ : అమృత్‌పాల్‌ సింగ్‌ మరో సంచలనం

జైలులో ఉన్న ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌ మరో సంచలనానికి తెరతీయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జైలు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించిన అమృత్‌పాల్‌ సింగ్‌.. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని అమృత్‌పాల్‌ సింగ్‌ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

నెల రోజుల్లో రేవళ్లపాలెం టీడీఆర్‌లు  భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

చాలాకాలంగా పెండిరగ్‌లో ఉన్న జీవీఎంసీ 6వ వార్డు రేవళ్లపాలెం టీడీఆర్‌ లను నెలరోజుల్లో అందజేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. జీవీఎంసీ కమిషనర్‌ సంపత్‌ కుమార్‌తో కలిసి గురువారం రేవళ్లపాలెంలో పర్యటిం చారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

సారీ చెబితే సరిపోదు.. రాజీనామా చేయండి మణిపూర్‌ సీఎంకు సీపీఐ డిమాండ్‌

మణిపూర్‌లో ఈ ఏడాది జరగిన అల్లర్లు, హింసాకాండ గురించి అందరికీ తెలిసిందే. అయితే రెండ్రోజుల క్రితమే దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే తాము ఈ క్షమాపణను స్వీకరించ బోమని సీపీఐ తేల్చి చెప్పింది. ముఖ్యంగా తమకు కావాల్సింది సీఎం క్షమాపణలు మాత్రమే కాదని.. రాష్ట్రంలో శాంతి భద్రతల అమలు అని వివరించింది. వీలయినంత తొందరగా సీఎం బిరేన్‌ సింగ్‌ తన తప్పును ఒప్పుకుని పదవికి రాజీనామా చేయాలని కోరింది.

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

ముయిజ్జును దింపేందుకు భారత్‌తో కలిసి మాల్దీవుల ప్రతిపక్షం కుట్ర

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ మెయిజ్జును గద్దె దింపడా నికి భారత్‌ కలిసి ప్రతిపక్షం కుట్ర చేసిందని ఆరోపిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌ వెలువరించిన నివేదిక సంచలనంగా మారింది. మొయిజ్జును అభిశంసనతో పదవీచ్యుతుడ్ని చేయాలంటే తమకు 6 మిలియన్‌ డాలర్లు సమకూర్చాలని భారత్‌ను కోరినట్టు నివేదించింది.

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

టీడీపీ ప్రముఖ నేత తులసిబాబుకు పోలీసుల నోటీసులు

రాఘురామ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీిసు  రాజకీయ వర్గాల్లో కలకలం ఎమ్మెల్యే వెనిగండ్లకు తులసిబాబు బిజినెస్‌ పార్ట్‌నర్‌

Continue Read