రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియచేశారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియచేశారు.
Continue Read
భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఒక మహిళను షాంఘై ఎయిర్‌పోర్టులో గంటల తరబడి చైనా అధికారులు నిర్బంధించినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Continue Read
సంక్షేమ హాస్టళ్లలో ఎందుకు రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రశ్నించారు. వివిధ శాఖల పర్యవేక్షణలో ప్రజల అవగాహనపై ఆర్టీజీఎస్ సోమవారం సర్వే నిర్వహించింది. సమావేశంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలతో అసభ్యంగా వ్యవహరిస్తున్న విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Continue Read
: పెట్టుబడులకు ఆకర్షితులు కావడమేకాక పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నుండి వర్చువల్‌గా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేశారు
Continue Read
విశాఖపట్నంలోని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీలో కెమికల్‌లో పాలిటెక్నిక్ డిప్లమా విద్యార్థిని ఇంటూరీ వాసంతి జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. మేడి కొండూరు మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన ఇంటూరీ రామేశ్వరరావు, నాగమణిల కుమార్తె ఇంటూరీ వాసంతి ఈనెల 18 తేదీన జరిగే జాతీయస్థాయి జూని యర్ బాలికల ఫుట్‌బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ జట్టు తరుపున పాల్గొనే జట్టుకు ఎంపికైంది
Continue Read
న్యూ ఢిల్లీ లోని రెడ్ ఫోర్ట్ గేట్ no. 1 వద్ద భారీ బాంబు పేలుడు
Continue Read
సోమవారం (నవంబర్ 10) ఔషధ తయారీదారులకు అల్టిమేటం ఇచ్చింది. జనవరి ఒకటి నాటికి ఔషధ తయారీ లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని.. లేకపోతే కంపెనీలు మూసుకోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చింది.
Continue Read
రాజస్థాన్‌లోని కోట నగరం.. భారతదేశం లోని పట్టణ ట్రాఫిక్ నిర్వహణకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. దేశంలోనే ట్రాఫిక్ లైట్లు లేని మొట్టమొదటి నగరంగా కోట రికార్డుల్లోకి ఎక్కింది.
Continue Read